Keerthy Suresh : అయ్యయ్యో కీర్తి సురేష్ కి ఏమైంది .. న్యూస్ తెలిసి ఫ్యాన్స్ గుండె పగిలింది !

Authored By Breaking News | The Telugu News | Updated on : 8 May 2023, 3:00 pm

Keerthy Suresh : ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లలో ఇటువంటి పాత్ర ఇచ్చిన చేసేవారిలో మొదటి వరుసలో ఉండేది కీర్తి సురేష్. దీంతో ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంటూ ఉంది. ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటది. ఇటీవలే దసరా సినిమాతో తిరుగులేని విజయాన్ని అందుకుంది. క్యారెక్టర్ నచ్చితే ఎంత గ్లామర్ గా కనిపించడానికి సిద్ధమయ్యే కీర్తి సురేష్…

what happened to keerthy suresh saanika yuddham viral look

what happened to keerthy suresh saanika yuddham viral look

“దసరా” సినిమా కోసం డి గ్లామర్ గా నటించి ఊహించని విజయాన్ని అందుకుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు తమిళంలో “సానికాయుధం” అనే మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మరీ క్రూరంగా కనిపిస్తుంది. సామూహికంగా అత్యాచారం చేయబడి.. ఆ తర్వాత బాగా చేర్చుకునే అమ్మాయిగా.. ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర కనిపించనుంది. ఈ పాత్ర కోసం చాలా హార్డ్ వర్క్… చేస్తోంది.

what happened to keerthy suresh saanika yuddham viral look

what happened to keerthy suresh saanika yuddham viral look

అంతేకాదు ఈ సినిమాలో కీర్తి సురేష్ కాస్ట్యూమ్స్ కూడా చాలా డిఫరెంట్ గా మరి కురవత్వంతో కనిపిస్తూ ఉన్నాయి. ఆమె ముఖం వైపు కమిలిపోయి ఎవరో దారుణంగా గాయం చేసినట్లు ఉంది. ఈ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కీర్తి సురేష్…”సానికాయుధం” మూవీకి సంబంధించిన లేటెస్ట్ స్టిల్స్ చూసి అభిమానులు అయ్యో కీర్తి సురేష్ కి ఏమైంది.. ఉంటూ ఫ్యాన్స్ గుండె పగిలేలా కామెంట్లు పెడుతున్నారు. అంత దారుణంగా “సానికాయుధం”… కీర్తి సురేష్ లుక్ కనిపిస్తోంది.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి