What is the clarity on the mystery of the dead NTR fan in the Bimbisara Movie event
Bimbisara Movie : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను శిల్ప కళా వేదికలో ఇటీవలే నిర్వహించిన విషయం తెల్సిందే. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ హాజరు అవ్వడం వల్ల అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. శిల్ప కళా వేదిక లో చాలా తక్కు మొత్తం లో జనాలు పడుతారు. కాని ఎన్టీఆర్ రావడం వల్ల వచ్చిన జనాలు ఎక్కువ మంది. దాంతో కాస్త ఇబ్బందులు తలెత్తిన మాట వాస్తవం. ఆ ఇబ్బందుల వల్ల ఎన్టీఆర్ అభిమాని సాయిరామ్ చనిపోయాడా అనేది ఇప్పటి వరకు క్లారిటీ రావడం లేదు.
శిల్ప కళా వేదిక నుండి డైరెక్ట్ గా ఉస్మానియా ఆసుపత్రికి సాయి రామ్ ను తీసుకు వెళ్లారు. అంటే అప్పటికే సాయి రామ్ చని పోయి ఉంటాడా అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఆసుపత్రి నుండి ఆంబులెన్స్ వచ్చి ఉస్మానియాకు తీసుకు వెళ్లింది అంటున్నారు. ఆయన ఉస్మానియాకు వెళ్లిన సమయంలో సాయి రామ్ పరిస్థితి ఎలా ఉంది.. అసలు ఆంబులెన్స్ ఎలా వచ్చింది.. ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలియక ఎన్టీఆర్ అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు.
What is the clarity on the mystery of the dead NTR fan in the Bimbisara Movie event
ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో ఎంక్వౌరీ నిర్వహిస్తున్నారు. చనిపోయిన అభిమాని కేసు విషయమై నందమూరి ఫ్యామిలీ కూడా చాలా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు అతి త్వరలోనే ఈ కేసును ఛేదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాని కేసుకు సంబంధించిన విషయాలను మాత్రం వారు బయటకు వెళ్లడించేందుకు ఆసక్తి చూపడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎన్టీఆర్ అభిమాని మృతి కేసు విషయంలో అసలు విషయాలు తెలియాలని అభిమానులు అంతా కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఆ అసలు నిజాలు ఎప్పటికి బయట పడేనో చూడాలి.
GPO Posts : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనాధికారి (జీపీవో) పోస్టులన్నింటినీ నేరుగా భర్తీ చేయాలని ఆలోచనలో ఉంది. గతంలో…
Janhvi Kapoor : టాలీవుడ్‌లో జాన్వీ కపూర్ మరింత బిజీ అవుతోంది. 2018లో 'ధడక్' సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన…
Fathers Death : ఏ తండ్రికైనా తన కొడుకును పెళ్లి మండపంలో చూడాలని, మనవాళ్ళు , మానవరాళ్లతో ఆటలు ఆడుకోవాలని…
Chennai Super Kings : ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. ఆ జట్టు…
Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ నుంచి ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒక్కడే…
Google Pay Phonepe : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏ పేమెంట్ చేయాలన్నా దాదాపు యూపీఐ పేమెంట్స్…
Alcohol :ప్రస్తుత కాలంలో మద్యానికి బానిసైన వారి సంఖ్య ఎక్కువే. ఒకసారి మద్యాన్ని తాగడానికి అలవాటు పడితే జీవితంలో దాన్ని…
Chanakyaniti : చానిక్యుడు తన నీతి కథలలో మనవాలి జీవితాన్ని గురించి అనేక విషయాలను అందించాడు, కౌటిల్యు నీ పేరుతో…
This website uses cookies.