MS Narayana : చనిపోయే ముందు ఎంఎస్ నారాయణ రాసిన చీటీ ఏంటి..? అందులో ఏముంది?

MS Narayana : నవ్వడం ఒక వరం.. అలా నవ్వించే వారిని దేవుడనే అనాలి.. ఎందుకంటే ఆ నవ్వుతోనే మనం మన బాధలన్నింటినీ మర్చిపోతాం. అలా నవ్వించే వారు చాలా అరుదు. ఇక మూవీలో యాక్ట్ చేసే కమెడియన్స్‌కు సైతం తెరవెనుక చాలా కష్టాలు, బాధలు ఉంటాయి. కానీ వారు వాటన్నింటిని దిగమింగుకుని తెరపై మాత్రం మనల్ని కడుపుబ్బా నవ్విస్తుంటారు. షూటింగ్ లో ఉన్న టైంలో ఎలాంటి బ్యాడ్ న్యూ్స్ విన్నా.. దానిని బయటకు చెప్పకుండా బాధను తట్టుకుంటూ తెరపైన నవ్వులు పూయిస్తుంటారు కొందరు. ఇలాంటి వారిలో ఒకరు ఎమ్ఎస్ నారాయణ.

తెలుగు సీని ఇండస్ట్రీలో తనకంటూ ఓ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఎంఎస్ నారాయణ. తన క్యారెక్టర్‌తో ఎలాంటి వారినైనా నవ్వించగల హస్యచక్రవర్తి. ఆయన కామెడీ కోసమే చాలా మంది మూవీస్ కు వెళ్తారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ, ఆయన చనిపోయేముందు ఓ చీటీ రాశారట. ఆ విషయాన్ని ఆలీతో సరదాగా షోలో వివరించాడు బ్రహ్మానందం.షోలో ఆలీతో ఆయన నారాయణకు సంబంధించిన పలు విషయాలు పంచుకున్నారు. నారాయణకు తనకు మంచి ఫ్రెండ్ షిప్ ఉందని చెప్పుకొచ్చాడు బ్రహ్మానందం. ప్రేమగా అన్నయ్య అంటూ పిలిచేవాడని గుర్తుచేసుకున్నారు.

what was the note written by ms narayana before his death

MS Narayana : షూటింగ్‌లో ఉన్నపుడు సడెన్‌గా ఫోన్ వచ్చింది

ఆయన హెల్త్ బాగోలేక ఆస్పత్రిలో ఉన్న టైంలో తన కూతురిని అడిగి పెన్ను పేపర్ తీసుకున్నారని, బ్రహ్మానందం అన్నయ్యను చూడాలని దానిపై రాశారట. అదే టైంలో షూటింగ్ లో ఉన్న తనకు నారాయణ కూతురు ఫోన్ చేసి విషయాన్ని చెప్పిందట. దీంతో వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారట బ్రహ్మానందం. అప్పుడు నారాయణ తన కొడుకును పిలిచి తనను, నన్ను అలాగే చూస్తూ ఉన్నడని, ఎదో చెప్పాలని ట్రై చేస్తున్నాడని గుర్తుచేసుకున్నారు బ్రహ్మనందం. చివరకు ఆయన బాధ చూడలేక బయటకు వచ్చేశానని, అనంతరం 15 నుంచి 20 నిమిషాల్లోనే ఆయన కన్నుమూశారని కాస్త ఎమోషనల్ అయ్యారు.

Recent Posts

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

5 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

6 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

7 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

9 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

10 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

11 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

12 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

13 hours ago