Suchileaks : సుచిలీక్స్‌తో ఎన్ని కొంపలు కూలాయి.. సుచిలీక్స్‌తో సినిమా ఎవరు తీస్తున్నారు? సుచిత్ర ఇప్పుడు ఏం చేస్తోంది?
Suchileaks : సుచిలీక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సుచిలీక్స్ పెద్ద సంచలనం సృష్టించింది. సుచిలీక్స్ ద్వారా చాలామంది స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్ల పర్సనల్ ఫోటోలన్నీ లీక్ అయ్యాయి. 2017 లో ఆర్జే, సింగర్ అయిన సుచిత్ర అనే యువతి ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. ఆ తర్వాత తన అకౌంట్ లో కోలీవుడ్ కు సంబంధించిన చాలా మంది సెలబ్రిటీల పర్సనల్ ఫోటోలు, వీడియోలు అందులో పోస్ట్ అయ్యాయి. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, హీరోయిన్ ఆండ్రియాతో క్లోజ్ గా ఉన్న ఫోటో ముందు విడుదలయింది. ఆ తర్వాత రానా, త్రిష క్లోజ్ గా ఉన్న ఫోటో.
ధనుష్.. త్రిష, అమలాపాల్ తో క్లోజ్ గా ఉన్న ఫోటోలు వరుసగా విడుదలయ్యాయి. ఇలా.. పెద్ద పెద్ద స్టార్ హీరోలు.. స్టార్ హీరోయిన్లతో క్లోజ్ గా ఉన్న ఫోటోలు, వీడియోలు పోస్ట్ అవడమే కాదు. ఒక హీరోయిన్ ఆ వీడియో కూడా అందులో విడుదలైంది. సుచిత్ర మాత్రం రాత్రి జరిగిన పార్టీలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, ధనుష్ ఇద్దరూ తనకు మత్తుమందు ఇచ్చిన పాడు చేశారని సుచిత్ర ఆరోపించింది. చాలామంది ఫోటోలు కూడా తాను పెడతానని సుచిత్ర చెప్పుకొచ్చింది. తన సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయిందని, సుచిలీక్స్ కు, తనకు సంబంధం లేదని సుచిత్ర, ఆమె భర్త కార్తీక్ చెప్పుకొచ్చారు. సుచిలీక్స్ తో సంబంధం లేదని చెప్పినా..
Suchileaks : నన్ను ధనుష్ పాడు చేశాడు
అన్నీ సుచిత్రకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు రావడం కావాలని వాళ్ల పర్సనల్ ఫోటోలు ఎవరు లీక్ చేస్తారు. అయితే.. సుచిలీక్స్ పై స్టార్ హీరోలు, హీరోయిన్లు స్పందించలేదు. ధనుష్ చాలామంది హీరోయిన్లతో అఫైర్స్ పెట్టుకున్నాడని ఆయన భార్య ఐశ్వర్య విడాకులు ఇచ్చింది. రానాతో ప్రేమలో ఉన్న త్రిష కూడా బ్రేకప్ చెప్పింది. అమలాపాల్ కూడా తన భర్తతో విడిపోయింది. సుచిత్ర కూడా తన భర్తతో విడాకులు తీసుకుంది. అయితే తన భర్త కార్తీక్.. సుచిలీక్స్ పేరుతో కోలీవుడ్ లో ఒక సినిమా తీస్తున్నాడు. అందుకే మళ్లీ సుచిలీక్స్ గురించి కోలీవుడ్ లో మరోసారి చర్చ నడుస్తోంది.
