Payal Rajput : కింద నుంచీ పైన వరకూ మొత్తం వాడేసారు.. పాయల్ రాజ్ పుత్ కెరీర్ నాశనం చేసింది ఎవరో కాదు..!
Payal Rajput : పాయల్ రాజ్ పుత్ గురించి మాట్లాడగానే మనకు గుర్తొచ్చేది ఆరెక్స్ 100 మూవీ. అవును ఆ సినిమాతోనే పాయల్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఒకే ఒక్క సినిమాతో తన రేంజ్ ఏంటో.. తన క్రేజ్ ఏంటో నిరూపించుకుంది. అసలు ఒక్క సినిమాతో ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత తనకు పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినా తనకు అనుకున్న గుర్తింపు రాలేదు. ఆరెక్స్ 100 సినిమా తర్వాత తనకు ఏ సినిమా కూడా హిట్ ను ఇవ్వలేదు.
అవకాశాలు పెంచలేదు.చివరకు దేనికైనా సిద్ధం అన్నట్టుగా పాయల్ ప్రవర్తించినా సరే.. తనకు అవకాశాలు మాత్రం దక్కలేదు. కొన్ని సినిమాల్లో దక్కినా అవి సెకండ్ హీరోయిన్ కు పరిమితం అయ్యాయి. తన బోల్డ్ పర్ ఫార్మెన్స్ కూడా దేనికీ పనికిరాలేదు. అసలు స్టార్ హీరోయిన్ కావాల్సిన పాయల్ ఎందుకు తన కెరీర్ ను మధ్యలోనే ముగించేసుకోవాల్సి వచ్చింది అనేది ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. పాయల్ రాజ్ పూత్ నటించిన ఆరెక్స్ 100 సినిమాలో బో.. సీన్స్ కావాల్సినన్ని ఉన్నాయి.
who destroyed Payal Rajput career in tollywood
Payal Rajput : ఆ సీన్లలో ఎక్కువగా నటించే ఆఫర్లు రావడమే కారణమా?
ఆ సీన్లను చూసి దర్శకనిర్మాతలు పాయల్ ఈ సీన్లలో అయితేనే బాగా చేస్తుందని అనుకున్నారో ఏమో కానీ… అటువంటి టైప్ స్క్రిప్ట్ లను ఎక్కువగా పాయల్ కు వినిపించారు. దీంతో చాలా సినిమాలను పాయల్ మొదట్లో రిజెక్ట్ చేసింది. కమిట్ మెంట్స్ ఇచ్చే సినిమాలు, బోల్డ్ గా నటించే కథలే ఎక్కువగా తన దగ్గరకు రావడంతో తనకు ఏం చేయాలో అర్థం కాదు. మంచి సినిమాల్లో అవకాశాలు ఇస్తామని పాయల్ కు మాటిచ్చి తర్వాత మోసం చేసిన వాళ్లు కూడా ఉన్నారట. అలా.. పాయల్ చాలా మందిని నమ్మి అడ్డంగా మోసపోయిందట. తిరిగి వెనక్కి చూసుకుంటే తన సినిమా కెరీరే లేకుండా పోయిందట. దీంతో ఇండస్ట్రీని వదిలేసే పరిస్థితిలో తను ఉన్నట్టు తెలుస్తోంది.
