why jr ntr did not go to see ram charan father
Jr NTR – Ram Charan : మెగా ఫ్యామిలీలో సందడి ప్రారంభం అయిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల కింద రామ్ చరణ్ తండ్రి అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి తాత అయ్యారు. రామ్ చరణ్ కు క్లిన్ కార అనే అమ్మాయి పుట్టింది. దీంతో మెగా ఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొన్నది. రామ్ చరణ్ కూతురు పుట్టి కూడా నెల రోజులు దాటింది. మరోవైపు ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు ఆయన గ్లోబల్ హీరో. ఒకేసారి రెండు సంతోషాలు.. ఒకటి ఆర్ఆర్ఆర్ సక్సెస్, మరొకటి తనకు పాప పుట్టడం. నిజానికి.. పాప పుట్టడం అనేది మెగా ఫ్యామిలీలో అందరూ ఎంతో సంతోషానికి గురయ్యే విషయం.
అయితే.. ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారనే విషయం తెలుసు కదా. ఇద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఉంది. అయినా కూడా రామ్ చరణ్ కు కూతురు పుడితే ఇప్పటి వరకు ఆమెను చూడటానికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్లలేదట. అదేంటి.. ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కదా. మరి రామ్ చరణ్ కూతురును చూడటానికి ఎందుకు ఎన్టీఆర్ వెళ్లలేదు అనే ప్రశ్న మొదలైంది కదా. అయితే.. దానికి పెద్ద కారణమే ఉందట.ఇది వర్షాకాలం సీజన్. అలాగే.. చిన్నపిల్లలకు త్వరగా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. దాని వల్ల వాళ్లకు చాలా ఇబ్బందులు వస్తుంటాయి. ప్రస్తుతం తారక్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఆయన తన షూటింగ్ లో భాగంగా చాలామందిని కలుస్తుంటారు. దాని ద్వారా ఇన్ ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అందుకే.. ఎన్టీఆర్ ఇప్పటి వరకు రామ్ చరణ్ కూతురును చూడటానికి వెళ్లలేదట.
why jr ntr did not go to see ram charan father
నిజానికి.. మెగా ఫ్యామిలీ కూడా ఇప్పట్లో తమ గారాలపట్టిని ఎవ్వరికీ చూపించలేదు. బయటి వారిని ఇంట్లోకి రానివ్వడం లేదు. కేవలం కుటుంబ సభ్యులే ఇప్పటి వరకు క్లిన్ కారాను చూశారు. అందుకే ఎన్టీఆర్ కూడా వెళ్లలేదట. కానీ.. కొన్ని రోజుల తర్వాత వెళ్లి చూసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.