Viral video : ప్రేమికుల మధ్య గొడవలు సర్వసాధారణం. ఈ క్రమంలో కొంతమంది అలిగి.. కొన్ని రోజులు మాట్లాడరు. మరి కొంతమంది గొడవపడితే గంటలోనే కలిసిపోతారు. ఇంకా గొడవ పెరిగితే చేతిలో సెల్.. లేదా ఎదురుగా ఉన్న వ్యక్తి చంప పగలగొడతారు. ఎన్ని గొడవలు జరిగిన గాని చివర ఆఖరికి ప్రేమికులు కలిసి పోతారు. ఇది కామన్ గా ప్రేమికుల మధ్య జరిగే పరిస్థితి.
కానీ చత్తీస్‌ఘఢ్ రాష్ట్రంలో ప్రేమికుల మధ్య జరిగిన గొడవ చివరకి 150 అడుగుల హై టెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కేలా చేసింది. ప్రియుడితో గొడవపడి అలిగిన ప్రియురాలు మొదటగా టవర్ ఎక్కగా నీ వెంటే నేను అంటూ ప్రియుడు కూడా ఆమె వెంట టవర్ ఎక్కాడు. అరగంట తరువాత ఇద్దరూ కలిసి కిందకి దిగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏకంగా హై టెన్షన్ విద్యుత్ వైర్ టవర్ చిట్టచివరికి ఇద్దరు చేరుకోవటం.. కిందనున్న అందరికీ ఒక్కసారిగా టెన్షన్ పుట్టించింది.
ఈ క్రమంలో ప్రేమికులకు ఎటువంటి ప్రాణాపాయం లేకుండా సురక్షితంగా కిందకు చేరుకోవటంతో అందరూ ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు. తొలుత ఐటెన్షన్ విద్యుత్ స్తంభం ఎత్తున ప్రియురాలు చనిపోతా..అంటూ భయపెట్టిచ్చే ప్రయత్నం చేయటంతో వెంటనే రక్షించటానికి బుజ్జగించడానికి.. రెండు సైతం ప్రాణాలు లెక్క చేయకుండా పైకి వెళ్ళటం విశేషం.
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
This website uses cookies.