Balakrishna : డైరెక్టర్ బోయపాటి శ్రీను, నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన అఖండ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది హైట్రిక్. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ మూవీస్ ఎంతటి విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అఖండ కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. అయితే బాలకృష్ణ తన మూవీస్‌తో బయటి ప్రోగ్రామ్స్ లోనూ ఎక్కువగా విగ్ తోనే కనిపిస్తుంటారు. ఒక్కో మూవీలో ఆయన విగ్ ఒక్కోలా ఉంటుంది.
కొన్ని మూవీస్‌లో ఆయన హెయిర్ స్టైల్ బాగుంటుంది కానీ, కొన్నింటిలో ఆయన నచ్చడం లేదంటూ చాలా మంత్రి ట్రోల్స్ సైతం చేసిన సందర్భాలున్నాయి. తాజాగా రిలీజ్ అయిన అఖండ మూవీలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేశారు. అందులో ఒక పాత్ర అఖండ కాగా, మరొకటి మురళికృష్ణ పాత్ర. ఈ పాత్రల్లో అఖండ రోల్ కు హెయిర్ స్టైల్‌తో పనిలేదు. కానీ మురళికృష్ణ క్యారెక్టర్‌కు హెయిర్ స్టైల్ తప్పనిసరి.మురళికృష్ణ పాత్ర కోసం ఆకట్టుకునే హెయిర్ స్టైల్ ఉండాలని రూ.13 లక్షలు వ్యచ్చించి బోయపాటి ఓ విగ్గు చేయించారట. మూవీలో మొత్తంగా మూడు విగ్గులు యూజ్ చేశారు.
ఇందుకు దాదాపుగా రూ.40 లక్షల వరకు ఖర్చయిందని టాక్. అంతే కాకుండా వాటి మెయింటనెన్స్ కోసం ఇంకో రూ.10 లక్షలు ఖర్చు చేశారట. అంతే మరీ.. చిన్న చిన్న విషయాల్లో కాంప్రమైజ్ కాకపోవడంతోనే అఖండ మూవీ అంతటి హిట్ సాధించింది. ప్రస్తుతం ఎక్కడ చూసిన బాలయ్య గురించే చర్చ జరుగుతుండటం విశేషం. అందులోని స్పెషల్ గా ఆయన విగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక అఖండ మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. ఇదిలా ఉండగా అఖండ సిక్వెల్ ను సైతం బోయపాటి ప్లాన్ చేస్తున్నట్టు టాక్.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.