will waltair veerayya cross veera simha reddy first day collections
Veera Simha Reddy 1st Day Collections : సంక్రాంతి కానుకగా.. వీర సింహారెడ్డి సినిమా తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఎక్కడ చూసినా జనాలే. జై బాలయ్య.. జై జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికే సినిమా బాక్సాఫీసు వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఓవర్సీస్ లోనూ ఎక్కడ చూసినా బాలయ్య బాబు మానియానే. జనాలు రచ్చ రచ్చ చేస్తున్నారు. వీరసింహారెడ్డి మూవీ మొదటి రోజు కలక్షన్లతో దద్దరిల్లిపోయేలా చేస్తుందనడంలో సందేహం లేదు.
బెనిఫిట్ షోల నుంచి సినిమాకు ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. ఉదయం 4 నుంచే క్రేజ్ పెరగడంతో ఎక్కడ చూసినా బాలయ్య బాబు అభిమానుల సందడే. ఉదయం 4 కే బెనిఫిట్ షోలను వేశారు. ఆ తర్వాత ప్రీమియర్ షోలు పడ్డాయి. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా బాలకృష్ణ మానియా మాత్రం తగ్గడం లేదు. థియేటర్లు మొత్తం బాలకృష్ణ సినిమాతో నిండిపోయాయి. ఫస్ట్ డే బుకింగ్స్ మొత్తం అడ్వాన్స్ డ్ గా ముందే బుక్ అయిపోవడంతో వన్ డే రికార్డు మామూలుగా ఉండదు అని అర్థం అవుతోంది.
will waltair veerayya cross veera simha reddy first day collections
ఇవాళ మొదటి రోజు.. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లలో వీరసింహారెడ్డి సినిమానే ప్రదర్శించడంతో ఫస్డ్ డే కలెక్షన్లు అదిరిపోనున్నాయని తెలుస్తోంది. ఒక్క రోజుకే ఇన్ని రికార్డులు వీరసింహారెడ్డి క్రియేట్ చేస్తే.. రేపు రాబోయే వాల్తేరు వీరయ్య పరిస్థితి ఏంటి. రేపు ఎలాగూ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లలో వాల్తేరు వీరయ్య వచ్చే చాన్స్ లేదు. ఇప్పటికే ఇవాళ వీరసింహారెడ్డి ఆక్యుపై చేయడంతో.. కొన్ని థియేటర్లలో ఆ సినిమాను తీసేసి వాల్తేరు వీరయ్యకు ఇవ్వనున్నారు. మరి.. వీరసింహారెడ్డిని వాల్తేరు వీరయ్య క్రాస్ చేస్తాడో లేదో వేచి చూడాల్సిందే.
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
This website uses cookies.