Yamuna adultery scandal was revealed in a hotel with the CEO of Guttu Software
Yamuna : 90వ దశకంలో హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించింది యమున. అప్పట్లో తన సహజ నటనతో ఎన్నో సినిమాలు చేశారు ఆమె. వెండితెర మీదే కాదు బుల్లితెర మీద కూడా యమున తన సత్తా చాటారు. విధి సీరియల్ లో దాదాపు ఆమె చాలా ఎపిసోడ్స్ లో నటించి మెప్పించారు. సినిమాలు, సీరియల్స్ తో కెరీర్ సూపర్ సక్సెస్ లో ఉన్న ఆమె 2011లో ఒక వ్యభిచారం కేసులో ఇరుక్కుంది. బెంగళూరులోని ఓ హోటల్ లో యమున ఓ సాఫ్ట్ వేర్ సీఈఓతో పట్టుబడినట్టు టాక్.
ఆ న్యూస్ తో యమున కెరియర్ మీద దెబ్బ పడ్డది. అప్పటినుంచి పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే యమున మాత్రం తాను ఎలాంటి కేసులో ఇరుక్కోలేదని అంటుంది. కావాలని తన మీద అలాంటి తప్పుడు కేసు పెట్టారని. ఆ టైం లో తన మీద వచ్చిన వ్యభిచారం ముద్ర చాలా దారుణమైన పరిస్థితులకు దారి తీసిందని.. ఆ టైం లో చనిపోవాలని అనుకున్నా కానీ పిల్లల భవిష్యత్తు ఆలోచించి మళ్లీ అది వద్దనుకున్నా అని అన్నారు యమున. తన స్నేహితులు కూడా ఆ టైం లో సపోర్ట్ గా ఉండటం వల్ల తాను బ్రతికి ఉన్నానని అంటుంది యమున.
Yamuna adultery scandal was revealed in a hotel with the CEO of Guttu Software
అయితే యమున నిజంగానే వ్యభిచారం చేసిందా లేక ఆమెపై ఎవరో కావాలని అలాంటి అపవాదం మోపారా అన్నై తెలియాల్సి ఉంది. అయితే బెంగళూరులో జరిగిన ఘటనపై ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో స్పందించిన యమున తన కెరీర్ దెబ్బ తీసేందుకే అలాంటి వార్తలు పుట్టించారని అసలు తను అలాంటి కార్యక్రమాలు చేయలేదని చెప్పారు యమున. రీ ఎంట్రీకి రెడీ అంటున్న యమునకి సరైన ఛాన్సులు రావట్లేదు. మళ్లీ స్మాల్ స్క్రీన్ పై తన సత్తా చాటాలని చూస్తుంది యమున. తప్పకుండా ఆమెకి మరిన్ని అవకాశాలు రావాలని ఆశిద్దాం.
Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…
husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్తో పాటు కమర్షియల్ ఎక్స్పర్మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
This website uses cookies.