yash enjoys with family in maldives
Yash కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ఇప్పుడు రాకీ భాయ్‌గానే అందరికీ సుపరిచితుడు. కేజీయఫ్ సినిమాతో రాకీ భాయ్‌గా యశ్ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఒక్కసారిగా దేశం మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. కేజీయఫ్ సినిమాతో రాకీ భాయ్ వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు. దానికి ఉదాహరణే ఆ మధ్య రిలీజ్ చేసిన చాప్టర్ 2 టీజర్. ముందుగానే లీక్ అయినా.. అనుకున్న సమయం కంటే ముందుగానే టీజర్ విడుదల చేసినా కూడా రికార్డుల్లో కొత్త ఒరవడిని సృష్టించింది.
yash enjoys with family in maldives
కేజీయఫ్ చాప్టర్ 2ను సోషల్ మీడియాలో ముందుగానే లీకైంది. దాన్ని ఆపలేమని తెలుసుకున్న యూనిట్.. అఫీషియల్ టీజర్‌ను వెంటనే రిలీజ్ చేసింది. ఇక ఆ టీజర్ రికార్డులు ఇప్పటికీ ఆగడం లేదు. వ్యూస్‌లో మిలియన్లు చూసి ఉంటారు..కానీ ఇక్కడ లైకుల్లోనూ మిలియన్లకు మిలియన్లు క్రాస్ అవుతున్నాయి. దాదాపు రెండు వందల మిలియన్ల వ్యూస్ కొల్లగొడితే ఆరేడు మిలియన్ల లైకులు కూడా వచ్చాయి.
ప్రస్తుతం యశ్ తన ఫ్యామిలీని తీసుకుని ప్రశాంతంగా గడిపేందుకు మాల్దీవులకు వెళ్లాడు. మాల్దీవుల ప్రభుత్వం మన సెలెబ్రిటీలను ఫ్రీగా అక్కడికి తీసుకెళ్లి టూరిజాన్ని ప్రమోట్ చేసుకుంటున్నట్టుంది. మన తారలందరూ అక్కడికే పనిగట్టుకుని వెళ్లినట్టు వెళ్తున్నారు. భూమ్మీద స్వర్గమనేది ఉంటే అది ఇదే అంటూ మాల్దీవుల గురించి యశ్ గొప్పగొ చెప్పాడు. ప్రస్తుతం యశ్ తన ఫ్యామిలీతో దిగిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
This website uses cookies.