Categories: ExclusiveNewspolitics

అశోక్ గజపతిరాజు మళ్ళీ తెరమీదకి.. ఉత్తరాంధ్ర రాజకీయాలపై దీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్ !

Advertisement
Advertisement

Ashok Gajapathi Raju : అశోక్ గజపతిరాజు గుర్తున్నారా మీకు. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత అప్పుడు ఎన్డీఏలో టీడీపీ భాగస్వామి కావడంతో టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన అశోక్ గజపతిరాజుకు కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టింది బీజేపీ ప్రభుత్వం. కానీ.. 2019 ఎన్నికలకు ముందు బీజేపీతో టీడీపీ తెగతెంపులు చేసుకోవడంతో ఆయన పదవి కూడా పోయింది. అప్పటి నుంచి అశోక్ గజపతిరాజు అంతగా రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. తాజాగా ఆయన మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చారు. వైసీపీ సీనియర్ నేత, మంత్ర బొత్స సత్యనారాయణపై విమర్శల వర్షం కురిపించారు. ఇద్దరూ ఒకరి మీద మరొకరు మాటల యుద్ధం పేల్చారు.

Advertisement

నిజానికి ఈ ఇద్దరు నాయకులు ఒకే జిల్లా విజయనగరానికి చెందిన వారు. అందుకే విజయనగరం రాజకీయాల్లో ఇద్దరి టాపిక్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరి విమర్శలకు సీఎం జగన్ కేంద్రంగా మారారు. ముందు అశోక్ గజపతి రాజు ఏమన్నారంటే.. చంచల్ గూడ జైలు నుంచి ఉత్తర కోస్తా జిల్లాలకు జగన్ ట్రాన్స్ ఫర్ పెట్టుకున్నారంటూ వ్యాఖ్యానించారు. చంచల్ గూడ జైలులో చిప్ప కూడు తిన్న దొంగనా మనం ఆంధ్రాకు ముఖ్యమంత్రిని చేసింది. వీళ్లా అభివృద్ధి చేసింది.. అంటూ అశోక్ గజపతి రాజు సీరియస్ అయ్యారు.

Advertisement

ashok gajapathi raju versus botsa satyanarayana

Ashok Gajapathi Raju : అశోక్ గజపతి రాజు ఒక గల్లీ నేతగా వ్యాఖ్యలు చేస్తున్నారు

సీఎం జగన్ సమాజానికి అంకితం అయ్యారు. ఒక సీనియర్ నాయకుడు అయి ఉండి గజపతి రాజు మాట్లాడేటప్పుడు వెనుకా ముందు చూసుకోవాల్సిన పని లేదా? ఆలోచించి మాట్లాడాలి. మాకు ఎలాంటి వ్యక్తిగత విద్వేషాలు ఉండవు.  సీఎం జగన్ కూడా ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉన్న అశోక్ గజపతి రాజు.. ఒక గల్లీ నేతగా వ్యాఖ్యలు చేయడం బాధాకరం అంటూ బొత్స సత్యనారాయణ.. అశోక్ గజపతిరాజుకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు.

Advertisement

Recent Posts

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

33 mins ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

2 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

3 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

4 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

13 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

14 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

15 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

16 hours ago

This website uses cookies.