Viral Video : లేజీ పిల్లి.. దీని విన్యాసాలు చూస్తే నవ్వు ఆగదు.. చూడండి ఎలా చేస్తుందో..

 Authored By mallesh | The Telugu News | Updated on :7 March 2022,3:00 pm

Viral Video : సోషల్ మీడియా పుణ్యమా అని రోజు ఏదొక వీడియో చూస్తూనే ఉంటాం.. కొన్ని వినోదాన్ని అందించేవిగా ఉంటే.. మరికొన్ని మాత్రం ఎమోషనల్ గా ఉంటాయి.. ఇంకొన్ని ఫన్నీగా ఉంటాయి.. ఇలాంటి వీడియోలను నెటిజెన్స్ చూస్తూ వాటిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు.. వాటిలో లైక్స్ చేస్తూ, షేర్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఇలాంటి వీడియోల్లో ఎక్కువుగా ఈ మధ్యన జంతువుల వీడియోలే ఉంటున్నాయి.

ఇవి చేసే విన్యాసాలు, అల్లరిలు అన్ని వీడియోల రూపంలో బయటకు వచ్చి అలరిస్టున్నాయి. వాటిని నెటిజెన్స్ కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా మరొక వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. పిల్లి చేసే విన్యాసాన్ని చూసిన నెటిజెన్స్ ఆ పిల్లిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. వారు ఆ పిల్లిలో తమని తాము ఊహించుకుని కామెంట్స్ చేస్తున్నారు..అంతగా ఈ వీడియో అలరించడానికి కారణం ఏంటి అని అనుకుంటున్నారా..

Cat game Playing Video Viral 

Cat game Playing Video Viral

Viral Video : గేమ్ ఆడుతూ..

ఈ వీడియోలో పిల్లి కి బోర్ కొడుతుంటే ఒక గేమ్ ఆడుతూ టైం పాస్ చేస్తుంది.. అది ఆడుతున్న గేమ్ చూసిన నెటిజెన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. పిల్లి లేజీగా గేమ్ ఆడుతుండడం చూసి మేము కూడా లేజీగా ఉన్నాం.. మాకు కూడా బోర్ కొడుతోంది.. పిల్లి భలేగా గేమ్ ఆడుతుంది అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట ఓ రేంజ్ లో అలరిస్తుంది. ఆ వీడియో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.

https://twitter.com/buitengebieden_/status/1500382827715641345

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి