50 Paise Coin : ఈ కాయిన్ మీదగ్గర ఉంటే మీరు లక్షాధికారులే..
50 Paise Coin : నిజానికి పాత వస్తువులను మనం చాలా వరకు పట్టించుకోం.. కానీ భవిష్యత్తులో అవే యాంటిక్ పీసెస్ గా మారతాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇటువంటి పురాతన వస్తువులకు చాలా డిమాండ్ ఉంది. ఒకవేళ పురాతన వస్తువులు మీ దగ్గర ఉంటే మాత్రం… వాటి ద్వారా మీరు డబ్బు సంపాదించవచ్చు మీకు గనుక చిన్నప్పటి నుండే పాత నాణేలు, నోట్ల వంటి కరెన్సీ సేకరించే అలవాటు ఉంటే.. ఇపుడు మీరు కోటీశ్వరులే అని చెప్పాలి. ఈ పాత కరెన్సీకి ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నందున ఈ నాణేల నుండి మీరు సులభంగా డబ్బు సంపాదించవచ్చు.పాత నాణేలను పడేయకుండా దాచుకున్న వారు ఇప్పుడు లక్షాధికారులు కావొచ్చు.
ఇంకా మీ వద్ద కూడా ఈ కాయిన్స్ ఉంటే కళ్లు చెదిరే లాభాలు మీ సొంతం చేసుకోవచ్చు ఎలాగనుకుంటున్నారా ఇక్కడ చూడండి. ఈ కామర్స్, కాయిన్ బజార్ లో అమ్ముకుని లక్షలు సంపాధించవచ్చు. అయితే ఈ చెల్లని పాత కాయిన్స్ ఎవరు కొంటారని అలోచిస్తున్నారా.. అవును కొంటారు కొనేవాళ్లు ఉన్నారు కూడా.. కొంతమంది పాత కాయిన్లు ఉంటే కలిసి వస్తుందని నమ్ముతారు. కొంత మంది పాత కాయిన్స్ ను సేకరించడం మొదలుపెడతారు. ఈ కాయిన్స్ కూడా ప్రత్యేకంగా ఈ ఇయర్ దే కావాలని అడుగుతుంటారు.వాళ్లు అడిగిన ఇయర్ కాయిన్ మనం ఇచ్చినట్లైతే ఒక కాయిన్ కి లక్ష రూపాయాల వరకు చెల్లిస్తుంటారు. మీ దగ్గర పాత 50పైసల నాణెం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే వాటితో మీరు లక్షల రూపాయలు సంపాదించవచ్చు.
ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో పాత నాణేలు, నోట్లు వేలం వేస్తున్నారు. ఆ వేలంలో మీ దగ్గరున్న నాణెలను అమ్మేయవచ్చు. మీ వద్ద 2011లో తయారైన 50పైసల నాణెం ఉన్నట్లయితే వాటి ఆన్ లైన్ వేలాన్ని నిర్వహించే వాణిజ్య వెబ్ సైట్‌లను సందర్శించాలి. ముందుగా ఈ సైట్లలో పేరు రిజిస్టర్ చేసుకోవాలి.కాయిన్ అమ్ముకునే ముందు మీరు మీ ప్రొఫైల్ క్రియేట్ చెయ్యాల్సి ఉంటుంది. ఈ కామర్స్, కాయిన్ బజార్, ఇండియా మార్ట్ తదితర వెబ్‌సైట్‌లో చాలా మంది పాత నాణేల కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో అమ్ముకోవడానికి ముందుగా మీరు సైట్‌లో లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా ఈజీయే. ఐడీ ద్వారా లాగిన్ అయ్యి మీ దగ్గరున్న కాయిన్ ఇరువైపుల ఫొటోలను అప్‌లోడ్ చెయ్యాలి. మీ మొబైల్ నంబర్ ఇవ్వాలి. తద్వారా ఎవరికైనా నాణేలు కావాలంటే మీకు కాల్ చేసి కొనుక్కుంటారు.