Redmi 86 Inch Smart TV Features at Low Price
Redmi Smart TV : దీపావళి, సంక్రాంతి, దసరా ఇలాంటి పండుగలకు కొన్ని కంపెనీల టీవీలను కొన్ని కంపెనీల మొబైల్స్ ను ఆఫర్స్ లో పెడుతూ ఉంటారు. అట్లాంటిది ఇప్పుడు రెడ్మి 8 6 అంగుళాల స్మార్ట్ టీవీ షో మీ కంపెనీ భారీ స్క్రీన్ న్యూ స్మార్ట్ టీవీ ని తక్కువ ధరకే ఇస్తున్నారు. దీనికి ఫీచర్లు బాగా ఉన్నాయి. ఈ టీవీ కి సంబంధించిన పూర్తి సమాచారం చూద్దాం… 86 అంగుళాల స్మార్ట్ టీవీ న్యూ టీవీ కొనుక్కోవాలి. అనుకుంటున్నారా.? అది కూడా పెద్ద టీవీ అయితే చాలా బావుంటుందని ఆలోచిస్తున్నారా.? అయితే మీకు గుడ్ న్యూస్.. ఎందుకనగా దిగ్జా ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీ అనే ఇంకొక న్యూ స్మార్ట్ టీవీ ని మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. ఏకంగా 86 అంగుళాల స్మార్ట్ టీవీ ని తీసుకొచ్చింది. చైనా మార్కెట్లో ఈటీవీలో ముందుగానే మార్కెట్లోకి వస్తాయి..
షావోమి రెడ్మీ ఎక్స్ 86 నేమ్ తో ఈ న్యూ స్మార్ట్ టీవీ ని తీసుకువచ్చారు. ఇది ఫోర్ కే టీవీ. ఇంకా మెటల్ బాడీ డిజైన్తో మార్కెట్లోకి రాబోతుంది. ఇది ఏ ఎం ఈ ఎంసి మోషన్ కంపేనేషన్ ను సపోర్ట్ చేయడం జరుగుతుంది. వన్ బిలియన్ కలర్స్ 97% స్క్రీన్ టు బాడీ రేషియో లాంటి టీచర్లు కలిగి ఉంది. మరొక విషయం ఈ టీవీ యు.ఎస్.బి 3.0 యుఎస్బి 2.0 హెచ్ డి ఎం ఐ 2.0 డ్యూయల్ బాండ్ వైఫై కనెక్టివిటీ లాంటి ఫీచర్లు దీనిలో ఉన్నవి.. ఇంకా హై క్వాలిటీ ఆడియో ఈటీవీ సొంతం. ఈటీవీలో రెండు రెండు పది వాట్ స్పీకర్లు కలిగి ఉంది. ఈ టీవీలో షావోమి ఏఐ వాయిస్ కంట్రోల్ ఫీచర్ కూడా కలిగి ఉంది. అదేవిధంగా ఈ టీవీలో క్వాడ్ కోర్ ఏ 55 ప్రాసెసర్ కలిగి ఉంటుంది.టు జిబి రామ్ 16 జిబి మెమోరీ లాంటి ఫీచర్లు కలిగి ఉంది.
Redmi 86 Inch Smart TV Features at Low Price
రెడ్ మీ ఎక్స్ 86 స్మార్ట్ టీవీలు ఇప్పటికే చైనాలో మార్కెట్లో కి వచ్చాయి. కంపెనీ నడుస్తోంది. ఈ టీవీ ధర 499. అంటే 692 డాలర్లు అని చెప్పవచ్చు. మన ఇండియన్ కరెన్సీ లో అయితే ఈ స్మార్ట్ టీవీ ధర దాదాపు 56000 అన్నమాట అలాగే ఆఫర్ ప్రైస్ ఇది. ఈటీవీ అసలు రేటు 5299 యువాన్లు లేదా 773 డాలర్లు అయితే శావమి కంపెనీ ఈటీవీలో గ్లోబల్ మార్కెట్లోకి తీసుకురాబోతుందా. లేదా. అనే విషయం ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది. అయితే మన ఇండియాలో ఇటీవల కాలంలో చాలామంది అధికంగా 55 అంగుళాల టీవీల్ని తీసుకుంటున్నారు. వీటి ద్వారా 30 వేల నుంచి పైన ఉంటుంది. అలాగే 32 అంగుళాల టీవీ కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీటి ద్వారా కూడా తక్కువగానే ఉంది. కావున ఈ టీవీలకు డిమాండ్ ఉండదని అర్థం చేసుకోవచ్చు..
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
This website uses cookies.