Mango Tree : ఇదెక్కడి వింత.. ఒకే గుత్తికి అన్ని మామిడి కాయలా వీడియో ?
Mango Tree ఇది సమ్మర్ సీజన్. మామిడి కాయలు విరివిగా కాస్తుంటాయి. మ్యాంగో లవర్స్ కూడా ఈ సీజన్‌లో మామిడి కాయలు తినేందుకు చాలా ఆసక్తి చూపుతుంటారు. కొన్ని చోట్ల మ్యాంగో ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇటీవల ఓ రైతు కిలో మామిడి కాయలని రూ.2.50 లక్షలకి అమ్మాడు.ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు ఇప్పుడు పంట కోతకు రావడంతో కుక్కలను కాపలాగా పెట్టి కాయలను అత్యంత పగడ్బందీగా రక్షిస్తున్నారు.
Mango Tree : ఇదెక్కడి వింత.. ఒకే గుత్తికి అన్ని మామిడి కాయలా వీడియో ?
ఇప్పుడు మామిడి కాయల విషయంలో మరో వింత చూస్తున్నాం. శ్రీకాకుళంలో నిమ్మర్తి కమల ఇంటి చెట్టు మొదలుకు ఒకే గుత్తికి 25 కాయలు కాయడం ఆశ్చర్యం కలిగించింది. కొమ్మ కత్తిరించినా, మొదలుకు పూత పూసి కాయలు కాశాయి. దీన్ని కాలీఫ్లోరియస్ నేచర్ అంటారని ఉద్యానశాఖ అధికారి తెలిపారు. అయితే ఈ మామిడి కాయలు చెట్టు మొదట్లోనే కాయడం విశేషం.
కాండానికి పూత రావడాన్ని కాలీఫ్లోరియస్ నేచర్ అంటారని తెలిపారు. సాధారణంగా పనస, కోకో చెట్లు ఇలా కాస్తాయని, కాని ఇప్పుడు మామిడి చెట్టుకి అలా కాయడం వింతగా ఉందని అంటున్నారు. అయితే చెట్టు కొమ్మలు కొట్టేసినప్పటి నుండి వాటిని జాగ్రత్తగా సంరక్షించడంతో అవి అలా ఉన్నాయని కమల చెప్పుకొచ్చారు.
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
This website uses cookies.