Health Benefits : సమ్మర్ లో ఇవి తీసుకుంటే.. ఆ జబ్బులు ఉన్నవారికి మేలు
Health Benefits : రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయట ఎండ వేడి తట్టుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడిమని తగ్గించుకోవడానికి ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లతో ఎండ వేడి నుంచి తట్టుకోగలుగుతున్నారు. కానీ శరీర వేడిని కూడా తగ్గించాలంటే సీజనల్ కూరగాయలు తినాల్సిందే.. బాడీ డీహైడ్రేట్ కాకుండా చలువ చేసే కూరగాయలు తీసుకుంటూ ఒంట్లోని వేడినుంచి ఉపషమనం పొందవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
పచ్చిబఠానీల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలుదాగున్నాయి. పచ్చిబఠానీల్లో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, పాలీఫినోల్స్, విటమిన్ ఏ, సీ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. పచ్చి బఠానీల్లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగు పరిచి బరువు తగ్గిస్తుంది. అలాగే షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసే గుణాలు పచ్చిబఠానీల్లో ఉన్నాయి.పచ్చిబఠాణీలు ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఎక్కువగా ఆకలి వేయదు. వీటని ఉడకబెట్టికుని, అనేక రకాలుగా కూరలు, సూప్ చేసుకొని తినటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మలబద్దకం సమస్య ఉన్నవారు పచ్చి బఠానీలను ఆకుకూరలు, కూరగాయలతో కలిపి తీసుకుంటే చక్కటి ఉపషమనం లభిస్తుంది.
కాకర ఆస్తమా, జలుబు, దగ్గు వంటి శ్వాస సంబంధిత సమస్యల అద్భుత ఔషధంగా పనిచేస్తోంది. కాకర కాయను జ్యూస్ చేసుకుని తాగితే లివర్ క్యాన్సర్ తగ్గుతుంది. కడుపు నొప్పి, మధుమేహం, గుండె జబ్బులు వంటి రోగాలను కాకరకాయ నివారిస్తుంది. అలాగే యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉండి జీర్ణ ఎంజైమ్ లను ప్రేరేపించడానికి, జీర్ణక్రియకు సహకరిస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్ఠను మెరుగుపరుస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్‌లను తగ్గించడంలో అద్బుతంగా పనిచేస్తుంది.
గుమ్మడికాయలో బీటా కెరోటిన్, విటమిన్ సీ, విటమిన్ ఈ, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ రోగనిరోధకశక్తిని బలోపేతం చేసి ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా కాపాడుతుంది. అలాగే శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది. అలాగే ఇందులోని పొటాషియం రక్తపోటు తగ్గించి గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో పీచు ఎక్కువ..కేలరీలు తక్కువ… త్వరగా ఆకలి వేయకుండా, బరువు పెరగకుండా చూస్తుంది. పీచుతో మలబద్ధకం సమస్యను పోగొడుతుంది.
అలాగే సోరకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. క్యాల్సియం పుష్కలంగా ఉండి ఎముకలకు మేలు చేస్తుంది. సోరకాయ సులభంగా జీర్ణం అవ్వడంతో పాటు కాలేయ సమస్యలను దూరం చేస్తుంది. నిద్రలేమి సమస్యకు చెక్ పెడుతుంది. శరీరంలో వేడి ఎక్కువగా ఉండేవారు సొరకాయ తింటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే డీహైడ్రేషన్ ను కంట్రోల్ చేస్తుంది. మూత్ర సంబంధిత వ్యాధులను కూడా నయం చేస్తుంది. మలబద్ధకం సమస్య, బిపి, షుగర్, జీర్ణక్రియకు సోరకాయం సహకరిస్తుంది.
సమ్మర్ లో నీటిశాతం అధికంగా ఉన్న దోసకాయ తీసుకుంటే ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటామిన్ సీ, కే ఉంటాయి. శరీరంలో వేడి తగ్గించి చల్లడటానికి సహకరిస్తుంది. దోసకాయను ముక్కలుగా, సలాడ్ల రూపంలో తీసుకుంటే తక్షణ ఉపషమనం లభిస్తుంది.రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయట ఎండ వేడి తట్టుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడిమని తగ్గించుకోవడానికి ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లతో ఎండ వేడి నుంచి తట్టుకోగలుగుతున్నారు. కానీ శరీర వేడిని కూడా తగ్గించాలంటే సీజనల్ కూరగాయలు తినాల్సిందే.. బాడీ డీహైడ్రేట్ కాకుండా చలువ చేసే కూరగాయలు తీసుకుంటూ ఒంట్లోని వేడినుంచి ఉపషమనం పొందవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
పచ్చిబఠానీల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలుదాగున్నాయి. పచ్చిబఠానీల్లో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, పాలీఫినోల్స్, విటమిన్ ఏ, సీ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. పచ్చి బఠానీల్లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగు పరిచి బరువు తగ్గిస్తుంది. అలాగే షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసే గుణాలు పచ్చిబఠానీల్లో ఉన్నాయి.
పచ్చిబఠాణీలు ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఎక్కువగా ఆకలి వేయదు. వీటని ఉడకబెట్టికుని, అనేక రకాలుగా కూరలు, సూప్ చేసుకొని తినటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మలబద్దకం సమస్య ఉన్నవారు పచ్చి బఠానీలను ఆకుకూరలు, కూరగాయలతో కలిపి తీసుకుంటే చక్కటి ఉపషమనం లభిస్తుంది.
కాకర ఆస్తమా, జలుబు, దగ్గు వంటి శ్వాస సంబంధిత సమస్యల అద్భుత ఔషధంగా పనిచేస్తోంది. కాకర కాయను జ్యూస్ చేసుకుని తాగితే లివర్ క్యాన్సర్ తగ్గుతుంది. కడుపు నొప్పి, మధుమేహం, గుండె జబ్బులు వంటి రోగాలను కాకరకాయ నివారిస్తుంది. అలాగే యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉండి జీర్ణ ఎంజైమ్ లను ప్రేరేపించడానికి, జీర్ణక్రియకు సహకరిస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్ఠను మెరుగుపరుస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్‌లను తగ్గించడంలో అద్బుతంగా పనిచేస్తుంది.
గుమ్మడికాయలో బీటా కెరోటిన్, విటమిన్ సీ, విటమిన్ ఈ, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ రోగనిరోధకశక్తిని బలోపేతం చేసి ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా కాపాడుతుంది. అలాగే శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది. అలాగే ఇందులోని పొటాషియం రక్తపోటు తగ్గించి గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో పీచు ఎక్కువ..కేలరీలు తక్కువ… త్వరగా ఆకలి వేయకుండా, బరువు పెరగకుండా చూస్తుంది. పీచుతో మలబద్ధకం సమస్యను పోగొడుతుంది.
అలాగే సోరకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. క్యాల్సియం పుష్కలంగా ఉండి ఎముకలకు మేలు చేస్తుంది. సోరకాయ సులభంగా జీర్ణం అవ్వడంతో పాటు కాలేయ సమస్యలను దూరం చేస్తుంది. నిద్రలేమి సమస్యకు చెక్ పెడుతుంది. శరీరంలో వేడి ఎక్కువగా ఉండేవారు సొరకాయ తింటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే డీహైడ్రేషన్ ను కంట్రోల్ చేస్తుంది. మూత్ర సంబంధిత వ్యాధులను కూడా నయం చేస్తుంది. మలబద్ధకం సమస్య, బిపి, షుగర్, జీర్ణక్రియకు సోరకాయం సహకరిస్తుంది.
సమ్మర్ లో నీటిశాతం అధికంగా ఉన్న దోసకాయ తీసుకుంటే ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటామిన్ సీ, కే ఉంటాయి. శరీరంలో వేడి తగ్గించి చల్లడటానికి సహకరిస్తుంది. దోసకాయను ముక్కలుగా, సలాడ్ల రూపంలో తీసుకుంటే తక్షణ ఉపషమనం లభిస్తుంది.