ABC Juice జ్యూస్ కంటే… BTB తో రెట్టింపు లాభాలు… ఇంకా అందం, ఆరోగ్యం మీ సొంతం..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ABC Juice జ్యూస్ కంటే… BTB తో రెట్టింపు లాభాలు… ఇంకా అందం, ఆరోగ్యం మీ సొంతం..?

 Authored By ramu | The Telugu News | Updated on :10 July 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  ABC Juice జ్యూస్ కంటే... BTB తో రెట్టింపు లాభాలు... ఇంకా అందం, ఆరోగ్యం మీ సొంతం..?

ABC Juice : Drinking BTB జ్యూస్ : ABC జ్యూస్ ప్రస్తుతం చాలామంది చర్మరక్షణ కోసం తీసుకుంటూ ఉంటారు ఆపిల్ బీట్రూట్ క్యారెట్ ఈ మూడిటిని కలిపితే ABC జ్యూస్ తయారవుతుంది. కానీ, ఇప్పుడు మరో కాంబినేషన్ ABC జ్యూస్ కి బదులు BTB జూస్ ప్రాచీనంలోకి వచ్చింది. ఈ జ్యూస్ ఇంకా ఎక్కువ ప్రయోజనాలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. బి టి బి అంటే ఏమిటి, మీకు తెలుసా.. బీట్రూట్ టమాటా, బాటిల్ గార్డ్,అంటే సొరకాయ ఈ మూడు కలిపి తయారు చేసేదే BTB జ్యూస్. ప్రతిరోజు తాగినట్లయితే ఊహించని ప్రయోజనాలను మీరు సొంతం చేసుకోవచ్చు. దీని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం…..

ABC Juice జ్యూస్ కంటే BTB తో రెట్టింపు లాభాలు ఇంకా అందం ఆరోగ్యం మీ సొంతం

ABC Juice జ్యూస్ కంటే… BTB తో రెట్టింపు లాభాలు… ఇంకా అందం, ఆరోగ్యం మీ సొంతం..?

BTB jues,బీటిబి జ్యూస్ ప్రయోజనాలు : బీటీవీ జ్యూస్ తాగితే ఈజీగా బరువు తగ్గవచ్చు ఇంకా మలబద్ధకం సమస్యలు దూరం అవుతాయి చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది తరచూ ఈ జ్యూస్ తీసుకుంటే ముఖం విలమిల మెరుస్తుంది.

ABC Juice BTB జ్యూస్ తయారీ విధానం

ఈ జ్యూస్ తయారు చేయడానికి ఒక బీట్రూట్, ఒక టమాట, అరకప్పు సొరకాయ ముక్కలు తీసుకోవాలి. వీటన్నిటిని బ్లైండ్ లో వేసి అరకప్పు నీటితో కలిపి పట్టుకోవాలి. ఇందులో అరంగులం అల్లం ముక్క, ఒక టీ స్పూన్ నిమ్మరసం, చిటికెడు నల్ల ఉప్పు కలుపుకోవాలి. అధ్యయనం ప్రకారం బీట్రూట్ జ్యూస్ గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. బీట్రూట్లో నైట్ రేట్లు పుష్కలంగా ఉంటాయి. రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో హుదయనాళ ఆరోగ్యానికి మద్దతుని ఇస్తుంది. టమాటా రసంలో లైకోఫిన్ పుష్కలంగా ఉంటుంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వలన కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. రక్తనాళాలు దెబ్బ తినకుండా కాపాడుతుంది. ఇందులో పొటాషియం కూడా అధికంగా ఉంటుంది.రక్తపోటును నియంత్రించడంలోనూ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలోను సహకరిస్తుంది.

టమాటాలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది.తినాలని కోరిక తగ్గుతుంది.తద్వారా, బరువును తగ్గించుకోవచ్చు. సొరకాయ రసంలో కూడా క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది త్వరగా కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. అతిగా తినడానికి తగ్గించి, బరువు తగ్గడానికి దోహదం పడుతుంది. సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది హైడ్రేషన్ ను ప్రోత్సహిస్తుంది. జీర్ణ క్రియకు సహకరిస్తుంది. టమాటాలు గట్టు ఆరోగ్యానికి మద్దతునిస్తాయి. బీట్రూట్లో, ఫైబర్ సహజ నైట్ రేట్లు బీటైన్ పుష్కలంగా ఉండి,జీర్ణ ఎంజైములను ప్రేరేపిస్తుంది. ఆరోగ్యకరమైన గట్టు బ్యాక్టీరియా ప్రోత్సహించడంలో సహకరిస్తుంది. జీర్ణ క్రియ మద్దతును ఇస్తుంది. కడుపు ఉబ్బరం మలబద్ధకం నుండి ఉపశమనం కలుగుతుంది.
టమాటా రసం యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ముఖ్యంగా, లైక్ ఆఫ్ ఇన్ విటమిన్ సి, ఇవి మీ చర్మాన్ని ఎండకు వెళ్ళినప్పుడు దెబ్బతినకుండా కాపాడుతుంది. మచ్చలను తగ్గిస్తుంది.చర్మాన్నికి సహజ అందాన్ని కూడా తెస్తుంది. బీట్రూట్ చర్మానికి రక్తప్రసరణ, మైక్రో వాస్కులర్ పనితీరును మెరుగుపరుస్తుంది.రక్త పోట్ లు తగ్గించడంలో కూడా సహకరిస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది