
Pippali : పిప్పళ్ళను మీ ఆహారంలో చేర్చుకోండి...? మీకు శ్రీరామరక్ష ...?
Pippali : పిప్పళ్ళను మీ ఆహారంలో చేర్చుకోండి…? మీకు శ్రీరామరక్ష …?
Pippali : ఈ పిప్పని భారతీయ పొడవాటి మిరియాలు అని తిప్పలి అని కూడా పిలుస్తారు. ఈ పిప్పని మిరియాల రుచిని కలిగి ఉంటుంది. ఇది పొడవాటి మిరియాలు కలిగి ఉంటుంది. మిరియాలు కంటే కూడా ఎక్కువ ఘాటును కలిగి ఉంటుంది. ఈ పిప్పలు పండుని, ఎండబెట్టి, మసాలా దినుసులుగా వినియోగిస్తారు. ఈ పిప్పలితో అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. జలుబు, ఆస్తమా, దగ్గు వంటి సమస్యలకు, శ్వాస కోశ బంధిత వ్యాధులకు కూడా ఈ పిప్పళ్ళు బాగా ఉపయోగపడతాయి. వీటిని తరచూ తింటే ఎటువంటి లాభాలు కలుగుతాయి..? ఈ పిప్పళ్ల ని ఎలా వినియోగిస్తారు..? వీటివల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి తెలుసుకుందాం…
పిప్పళ్ళ పొడి 1గ్రాము, పాత బెల్లం 5గ్రాములు తీసుకొని బాగా కలిపి చిన్న ఉండలు లాగా చేయాలి. వీటిని రోజు పూటకి ఒకటి చొప్పున, మింగాలి. ఇలా చేస్తే, దగ్గు, ఆస్తమా వంటివి రావు. ఈ వ్యాధులకు పిప్పళ్ళు బాగా పనిచేస్తాయి. అసిడిటీ, ఛాతిలో మంట, పుల్లని త్రేన్పులు సమస్యలు పిప్పళ్లతో తగ్గించుకోవచ్చు.1 గ్రాము గ్రామ పిప్పలపొడి కి అర టీ స్పూన్ తేనె కలిపి, రెండు పూటలా భోజనం తర్వాత తీసుకుంటే, కొన్ని అనారోగ్య సమస్యలు రావు.
ఈ పిప్పళ్ళ ఔషధమును, మట్టి పాత్రను తీసుకొని అందులో పిప్పళ్ళను వేయించి పొడి చేసుకోవాలి. ఈ పొడిని, 3 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఒక టీ స్పూను పిప్పళ్ళ పొడికి తేనెను కలిపి, నోట్లో చప్పరించి మింగుతూ ఉండాలి. రోజుకి పొద్దు, మాపు రెండు సార్లు చేయాలి. ఆకలి తగ్గిన వారికి బాగా ఆకలి వేస్తుంది. పిప్పళ్ళు, వసపొడిని సమాన భాగాలలో తీసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మూడు గ్రాముల మోతాదులో గోరువెచ్చని నీటిని చేర్చి లేదా పాలతో కలిపి రోజుకు రెండు మార్లు తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. 1/2 గ్రామ పిప్పల పొడిని ఒక గ్లాసు నీటిలో కలిపి తాగాలి, రోజుకు రెండుసార్లు ఇలా చేశారంటే, వికారం, తల తిరగడం, వాంతులు వంటి సమస్యలు తొలగిపోతాయి.
పిప్పళ్ళ పొడిని రెండు గ్రాముల మోతాదుల్లో తీసుకొని, దీనికి ఒకటి స్పూన్ తేనెను కలిపి రోజు పొద్దున, సాయంకాలం తీసుకోవాలి. అధిక బరువు ఉన్నవారికి, ఇది దివ్య ఔషధం. ఇది తీసుకున్న తర్వాత ఒక గంట పాటు ఏ ఆహార పదార్థాలు, ఏవైనా తినకూడదు. అరగంట వరకు ఏమి తీసుకోకూడదు. ఇలా చేస్తేనే దీని ఫలితం ఉంటుంది.
ఇంకా ఒక గ్లాస్ మజ్జిగలో రెండు గ్రాముల పిప్పళ్ళ పొడిని కలిపి, ప్రతిరోజు పొద్దు, మాపు తీసుకోవాలి. దీనివల్ల మహిళల్లో ప్రసవం అయిన తరువాత వచ్చే పొట్ట సమస్యలు త్వరగా తగ్గుతాయి. ప్రసవమైన మహిళలకు పొట్ట వస్తుంది. పొట్ట తగ్గి సమతులంగా అవుతుంది. అంతేకాదు తల్లి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.