Aloe Vera : జుట్టు రాలే సమస్యకు… అలోవెరాతో ఈజీగా చెక్ పెట్టొచ్చు తెలుసా…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Aloe Vera : జుట్టు రాలే సమస్యకు… అలోవెరాతో ఈజీగా చెక్ పెట్టొచ్చు తెలుసా…!!

Aloe Vera : ఒకప్పుడు అయితే వయసు మళ్లిన వారిలోనే జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉండేది. కానీ ప్రస్తుత కాలంలో పాతికేళ్లు కూడా నిండని వారిని ఈ సమస్య వెంటాడుతుంది. అయితే మనం తీసుకున్న ఆహారంలో మార్పులు మరియు ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ కారణం చేత జుట్టు అనేది రాలుతుంది. దీని వలన చిన్న వయసులోనే బట్టతల సమస్యతో ఎంతో మంది బాధపడుతున్నారు. ఇక జుట్టు రాలే సమస్య మొదలు కాగానే చాలామంది ఎన్నో రకాల […]

 Authored By ramu | The Telugu News | Updated on :5 September 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Aloe Vera : జుట్టు రాలే సమస్యకు... అలోవెరాతో ఈజీగా చెక్ పెట్టొచ్చు తెలుసా...!!

Aloe Vera : ఒకప్పుడు అయితే వయసు మళ్లిన వారిలోనే జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉండేది. కానీ ప్రస్తుత కాలంలో పాతికేళ్లు కూడా నిండని వారిని ఈ సమస్య వెంటాడుతుంది. అయితే మనం తీసుకున్న ఆహారంలో మార్పులు మరియు ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ కారణం చేత జుట్టు అనేది రాలుతుంది. దీని వలన చిన్న వయసులోనే బట్టతల సమస్యతో ఎంతో మంది బాధపడుతున్నారు. ఇక జుట్టు రాలే సమస్య మొదలు కాగానే చాలామంది ఎన్నో రకాల షాంపులు మరియు ఆయిల్స్ ని వాడుతూ ఉంటారు. అయితే కొన్ని రకాల షాంపుల వలన జుట్టు అనేది రాలడం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాక జుట్టు రాలటం మొదలుకాగానే ఎంతోమంది డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోతారు. దీని కారణంగా కూడా జుట్టు రాలే సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే నాచురల్ టిప్స్ ను పాటించటం వలన జుట్టు రాలే సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు. అయితే వీటిలో కలబందను బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. అయితే ఈ అలోవెరా తో జుట్టు సమస్యలకు ఎలా చేక్ పెట్టాలో తెలుసుకుందాం…

దీనికోసం ముందుగా అలో వేరా నుండి జెల్ ను తీసుకోవాలి. దాని తర్వాత ఆ జెల్ ను జుట్టుతో పాటుగా మాడకు కూడా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గంట పాటు అలా ఉంచి తక్కువ గడత ఉన్నటువంటి షాంపుతో తలస్నానం చేస్తే చాలు. ఇలా నిత్యం తప్పకుండా చేయటం వలన జుట్టు రాలే సమస్య నుండి తొందరగా బయటపడవచ్చు. ఈ కలబందను నిత్యం ఉపయోగించటం వలన ఇన్ఫెక్షన్లతో పాటు చుండ్రు మరియు దురద,స్కాల్ప్, చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ అలోవెరా అనేది మంచి యాంటీ ఇన్ ఫ్లమెంటరీగా కూడా పని చేస్తుంది. ఇది తలపై చర్మని కి సంబంధించిన సమస్యలను కూడా దూరం చేస్తుంది…

Aloe Vera జుట్టు రాలే సమస్యకు అలోవెరాతో ఈజీగా చెక్ పెట్టొచ్చు తెలుసా

Aloe Vera : జుట్టు రాలే సమస్యకు… అలోవెరాతో ఈజీగా చెక్ పెట్టొచ్చు తెలుసా…!!

అందరిలో తల అనేది పొడిగా మారటం వలన చుండ్రు సమస్య ఏర్పడుతుంది. ఇది కాలక్రమమైన జుట్టు రాలడానికి కూడా దారి తీస్తుంది. అయితే ఈ అలోవెరా జెల్ ను తలకు అప్లై చేయడం వలన తల హైడ్రేడ్ గా కూడా ఉంటుంది. ఇక జుట్టులో ఎక్కువగా నూనె ఉన్న కూడా ఈ అలోవెరా జెల్ తగ్గిస్తుంది. ఇది జుట్టును లోపల నుండి క్లీన్ చేసేందుకు కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. ఈ అలోవెరా జెల్ అనేది జుట్టులో పేరుకుపోయిన మురికిని కూడా క్లీన్ చేస్తుంది…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది