Amarbel : మన ఇంటి ఆవరణంలోనే పెరిగే ఈ మొక్క… 100 రోగాలకు స్వస్తి చెప్పగలదు…?
ప్రధానాంశాలు:
Amarbel : మన ఇంటి ఆవరణంలోనే పెరిగే ఈ మొక్క... 100 రోగాలకు స్వస్తి చెప్పగలదు...?
Amarbel : నీ మొక్కలు మన ఇంటి ఆవరణంలోనే చుట్టూరా పెరుగుతూ ఉంటాయి. వాటి ఔషధ గుణాలు గురించి అందరికీ తెలియదు. పిచ్చి మొక్క కదా అని పీకి పడేస్తాం. 100 రకాల జబ్బులను నయం చేసే శక్తి కూడా ఈ మొక్కకి ఉంది. ఆయుర్వేద నిపుణులు ఈ మొక్క వల్ల ఏ అనారోగ్య సమస్యలను నయం చేయవచ్చు తెలియజేస్తున్నారు.

Amarbel : మన ఇంటి ఆవరణంలోనే పెరిగే ఈ మొక్క… 100 రోగాలకు స్వస్తి చెప్పగలదు…?
Amarbel ఇండియన్ ట్రెడిషనల్ మెడిసిన్ ఆయుర్వేదం
రకాల వ్యాధులకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సహజంగా ప్రకృతి నుంచి లభించే మందులను సూచిస్తుంది. ఇళ్ల పక్కనే పెరిగే కొన్ని రకాల మొక్కల్లో అద్భుతమైన మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి.
అందరం కూడా పిచ్చి మొక్కలు అని తీసి పడేసే ఈ మొక్కల్లో ఆరోగ్య ప్రయోజనాల లిస్టులో ఉన్నాయి. లో ఒక మొక్క అమర్ బెల్ (Amarbel). ఏకంగా వంద రకాల జబ్బులను నయం చేసే శక్తి దీనికి ఉందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. పెద్ద చెట్లపై పాకుతూ, సుకురంగు తీగలా కనిపించే ఈ అమర్ బిల్లును చాలా సార్లు చూసి ఉంటాం. చిన్న తీగ జాతి మొక్క ఆయుర్వేదంలో అద్భుతం అని చెప్పవచ్చు. అనేక వ్యాధులకు ఇది పరిష్కారం. డయాబెటిస్ నుంచి కొలెస్ట్రాల్ వరకు.. అమర్ బిల్ ఒక సూపర్ మెడిసిన్ గా పనిచేస్తుంది.
Amarbelఅన్ని వ్యాధులకు చెక్
అమర్ బెల్లును ( Amarbel ) చాలామంది చెట్లకు హాని చేసే పిచ్చి మొక్కగా చూస్తారు. కానీ ఇది మన హెల్త్ కు చాలా మంచిది. దీని ఆకులు, కాండంలో ఐరన్ , కాల్షియం, విటమిన్ సి, ప్లేవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్ ఆంటీ న్యూట్రియడ్స్ పుష్కలంగా ఉంటాయి. మగవాళ్లకు దీనివల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. బెస్టోస్టిరాన్ లెవెల్స్ ను ఫాస్ట్ గా పెంచుతుంది. స్ట్రెస్, అలసటను తగ్గిస్తుంది. 21 రోజుల్లో మందుల అవసరం తగ్గిపోతుందని ఆయుర్వేద డాక్టర్లు చెబుతున్నారు. ఒక్క నువ్వు సరైన విధంగా వాడితే బాడీ చాలా హెల్తీగా మారుతుంది.
డయాబిటీస్ నుంచి అల్సర్ వరకు : అమర్ బిల్ ఒబెసిటీ, ఎసిడిటీ,మల బద్ధకం, ఇన్ఫెక్షన్ల లాంటి జబ్బులను కంట్రోల్ చేస్తుంది. దీన్ని యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మౌత్ అల్సర్ లను తగ్గిస్తాయి. ఇంట్లోనే సహజ సమ్మేళనాలు బ్లడ్ షుగర్, రెస్ట్రాల్ లెవెల్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి. యూనిటీని బూస్ట్ చేసే ఈ మొక్క.. రీజినల్ వ్యాధులను దూరంగా ఉంచుతుంది. ఆయుర్వేదంలో అమర్ బెల్లును టీ, పౌడర్ రూపంలో వాడొచ్చు. అని తప్పకుండా డాక్టర్ల సలహా తీసుకోవాలి.
చెట్లకు డేంజర్… మనకు హెల్పర్ : అమర్ బెల్ (Amarbel ) చెట్లకు విలన్ లాంటిది. ఈ చెట్లకు ఉన్న ఆకులు ఎండిపోయేలా చేస్తుంది. కానీ మనుషులకు మాత్రం హీరోలా పనిచేస్తుంది. వేదంలో అన్ని అమృతం ఫ్రూట్ గా పిలుస్తారు. రెగ్యులర్గా సరైన డోసులో వాడితే. ఇంట్లో వాళ్లకి ఎలాంటి వ్యాధులు రావు. మొక్క శరీరాన్ని లైట్,ఆక్టివ్ గా ఉంచుతుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు : ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ దీన్ని ఆయుర్వేద నిపుణులు సలహా లేకుండా వాడొచ్చు. నిర్ణీత మోతాదు దాటితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదాలు కూడా ఎక్కువే. చిన్నపిల్లలు, గర్భిణీలు దీని పూర్తిగా అవాయిడ్ చేసుకోవాలి. ఆకులు, కాండాన్ని డైరెక్ట్ గా లేదా పౌడర్ గా వాడొచ్చు. వ్యాధిని బట్టి దీన్ని ఎంత మొత్తంలో ఎలా వాడాలి అనేది ఆయుర్వేద వైద్యులు సూచిస్తారు. సరేనా విధంగా వాడితే.. అమర్ బెల్ మీ హెల్త్ కు నేచురల్ షీల్డ్ గా పనిచేస్తుంది.