Health Benefits : ఈ ఆకుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాల తెలిస్తే షాక్ అవ్వక తప్పదు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : ఈ ఆకుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాల తెలిస్తే షాక్ అవ్వక తప్పదు…!

Health Benefits  : ప్రకృతి మనకి ప్రసాదించిన కొన్ని మొక్కలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి…. మన చుట్టూ పరిసరాలలో ఉండే కొన్ని రకాల మొక్కల గురించి చాలామందికి తెలిసి ఉండదు.. అలాంటి మొక్కే వామాకు మొక్క. ఈవాము ఆకు తింటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి వాటి గురించి తెలుసుకుందాం. వాము ఆరోగ్యానికి ఎంత మంచిదో వామాకులు కూడా అంతకంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో బాడీలో […]

 Authored By jyothi | The Telugu News | Updated on :2 January 2024,9:00 am

Health Benefits  : ప్రకృతి మనకి ప్రసాదించిన కొన్ని మొక్కలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి…. మన చుట్టూ పరిసరాలలో ఉండే కొన్ని రకాల మొక్కల గురించి చాలామందికి తెలిసి ఉండదు.. అలాంటి మొక్కే వామాకు మొక్క. ఈవాము ఆకు తింటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి వాటి గురించి తెలుసుకుందాం. వాము ఆరోగ్యానికి ఎంత మంచిదో వామాకులు కూడా అంతకంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో బాడీలో రక్తహీనత దూరం అవుతుంది. వీటిని తినడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. మరి అవి ఏంటో తెలుసుకుందాం. ఈ ఆకులను తింటే ట్యాక్స న్ శరీరం నుంచి బయటికి వెళ్తాయి. అందుకోసం ఈ ఆకులను తేన వెనిగర్ తో కలిపి తీసుకోవచ్చు. కిడ్నీలో రాళ్ల సమస్య కూడా తగ్గుతుంది.

ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ని బ్యాలెన్స్ చేస్తాయి. అలాగే ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి. వాము ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు నోటి ఆరోగ్యాన్ని మెరుగ్గా చేస్తాయి. ఈ ఆకుల్ని నమిలితే నోట్లోని బ్యాక్టీరియా తగ్గుతుంది. క్యావిటీస్ నోటి దుర్వాసన ఇతర నోటి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. చాలామంది ఐరన్ లోపంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ ఆకులను తింటే ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇందువల్ల రక్తహీనత దూరం అవుతుంది. దీన్ని జ్యూస్లా కూడా తీసుకోవచ్చు. పీరియడ్స్ టైం లో నొప్పి ఎక్కువగా ఉన్నవారికి అలాంటి సమస్యను తగ్గించడానికి కూడా వామాకులు హెల్ప్ చేస్తాయి. వీటిని తింటే పీరియడ్స్ టైం లో వచ్చిన నొప్పి తగ్గుతుంది.

వాము ఆకులను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. ఈ వామ ఆకుల్లో యాంటీ యాసిడ్ గుణాలు ఉన్నాయి. దీని వల్ల కడుపు నుండి అదనపు ఆమ్లాన్ని తగ్గించి ఎస్టిటి గుండెల్లో మంటను కూడా తగ్గిస్తాయి. చలికాలం మరియు వర్షాకాలంలో చాలామందికి జలుబు దగ్గు వస్తూ ఉంటుంది. దీని కారణంగా కఫం వస్తుంది. అయితే వాము ఆకలిని నమిలి తినడం వల్ల దగ్గు, జలుబు కాకుండా శ్వాసకో సమస్యలు కూడా దూరమవుతాయి. వామాకుల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, క్యాల్షియం, ఫాస్ఫరస్ వంటి కనిజాలు ఉన్నాయి. ఈ ఆకులను రెగ్యులర్ గా తీసుకుంటే చాలా సమస్యలు కూడా దూరం అవుతాయి..

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది