Categories: HealthNewsTrending

Andu Korralu : రోగము ఏదైనా సరే అండు కొర్రలతోనే శాశ్వత పరిష్కారం…!

Andu Korralu  : మన పూర్వీకులు కొర్ర బియ్యం తిన్నారు. అందుకే ఆరోగ్యంగా ఉండేవారు అని కూడా మనం అనుకుంటూ ఉంటాం. అండు కొర్ర‌లు  అనే పేరు ఈ మధ్యనే మనం వింటూ ఉన్నాం. కొన్ని తింటూ ఉన్నాం. దానికి కారణం మన ఆహార వ్యవహారాలను సమూలంగా మార్చివేసి వ్యాధులకు ఆర్థిక భాదలకు మనల్ని దూరం చేసిన డాక్టర్ ఖాదరవల్లి గారు ఖాదర్వల్లి గారు చెప్పారని వీటిని కొందరు వాడుతూ ఉండవచ్చు. కానీ వీటికి గొప్పతనం అందరికీ తెలియకపోవచ్చు. అందుకే అండుకొర్రలు గురించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.. మానవాళికి అద్భుతమైన ప్రయోజనం కలిగించేవి ఆరోగ్యమని సిరిని అందించేవి ఐదు సిరి ధాన్యాలు మాత్రమే. వీటి వీటిలో ముఖ్యస్థానం అండ్ కొర్రలు మాత్రమే ఉంది. ఎందుకంటే ఒక్క ఆండుకోర్ర లలో మాత్రమే 12.5 గ్రాముల ఫైబర్ ఉంది. రక్తంలోకి గ్లూకోస్ ను నియంత్రణతో కలిపి ఫైబర్ మలబద్దకాన్ని జాడించి తన్ని మలవిసర్జన సాఫీగా జరిగేలా చూసే ఫైబర్ అధికంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ని తగ్గించే ఫైబర్ ఉండే ఆరోగ్యానికి అండగా ఉండే ఫైబర్ హార్టు స్ట్రోక్ రాకుండా నివారించే ఫైబర్.. అధిక బరువును అధిక వేగంతో కలిగించే ఫైబర్..

చర్మ సౌందర్యానికి మేలు కలిగించే ఫైబర్. ఇంకా ఇంకా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే ఫైబర్ దీనిలో అధిక మొత్తంలో ఉంది. కాబట్టే అండ్ కోరలు గొప్ప దాన్యం. ఒక ఫైబర్ మాత్రమే కాదు మన ఆరోగ్యాన్ని పెంపొందింపజేసే పోషకాలు మన జీవిత కాలాన్ని పెంచే పదార్థాలు సమపాలలో రంగరించి ప్రకృతి మనకు అందించిన దాన్యాలే అండు కొర్రలు. మరియు అన్ని రకాల చిరుధాన్యాలు ఎక్కువగా తినే మన దేశంలో సంపన్నులు మాత్రమే తినగలిగే కినోవా రైస్ కంటే అండు కోర్రల ధర మూడోవంతు. తక్కువ వినోవా కంటే ఆండుకోర్రలు ఫైబర్ అత్యధికం. ఇక మాంసకృతుల విషయంలోనూ అండ్ కోర్రలు అగ్రస్థానంలో ఉన్నాయి. 100 గ్రాముల ఆండు కొర్రలలో11.5 గ్రాములు ప్రోటీన్స్ ఉన్నాయి. కాబట్టి మాంసాహారం అవసరం లేదు. అంటే పూర్తి శాకాహారిగా ఉన్నా కూడా ఇవి తింటే మాంసాహారుల కంటే ఎక్కువ ప్రోటీన్స్ అందుతాయి.

ఇక విటమిన్స్ విషయానికి వస్తే విటమిన్స్ కూడా తగు మోతాదులో ఉన్నాయి. పైబర్తో పాటుగా ఈ విటమిన్స్ పుష్కలంగా ఉండటం వలన గుండెజబ్బులు రాకుండా ఉంటాయి. ఈ ఎండు కొర్రలు తినేవారి గుండే జబ్బు జబ్బు అని కొట్టుకోదు. లబ్బు డబ్బు అని మాత్రమే కొట్టుకుంటుంది. డబ్బు అని కొట్టుకునే డాక్టర్లకు దూరంగా ఉంచుతాయి. ఈ అండు కొర్ర లో ఇంకా జీర్ణాశయం, ఆర్థరైటిస్, బిపి, థైరాయిడ్, కంటి సమస్యలు, ఊబకాయం నివారణకు ఉపయోగపడతాయి. అంతేనా మొలలు, మూలశంక, అల్సర్లు మెదడు, ఎముకల, ఉదర, చర్మ సంబంధ క్యాన్సర్లు చికిత్సకు కూడా ఉపయోగపడతాయి.

అంటే క్యాన్సర్ వచ్చిందంటే ఆన్సర్ అన్నమాట. ఇన్ని రకాలుగా ఉపయోగపడుతూ మానవాళికి మేలు చేస్తున్న ఈ అండు కోర్రలను ధర భారం గురించి ఆలోచించకుండా ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నేటి నుండే వాడడం మొదలుపెడతాం. వీటిని ఏ జబ్బులేని వారు ఎప్పుడైనా వాడవచ్చు. ఏదైనా వ్యాధి నివారణ కోసం వాడుతున్నట్లయితే డాక్టర్ గారి సూచన ప్రకారం వాడుకోండి. ఎవరు వాడుకున్న వీటిని మాత్రం కచ్చితంగా నాలుగు గంటలు నానబెట్టిన తర్వాత వాడుకుంటూనే ఇవి అందించే ప్రయోజనాలు పొందగలరు…

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

4 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago