Are the leaves of this tree worth all the gold
మన చుట్టూ ఉన్న ఎన్నో విలువైన సంపదను విలువైన ఔషధ గుణాలు ఉండే మొక్కలను గుర్తించలేకపోతున్నాం.. కానీ ఎక్కడకు ఆకాశ తీరాలకు బరువులు పెడుతున్నాం. కానీ ఈ రోజుల్లో విచిత్రమైన వైరస్లు మనల్ని ఎలా అటాక్ చేస్తున్నాయో ఎంత సంపద ఉండి ఎంత ఆకాశానికి ఎగిరితే ఏం లాభం. ఆరోగ్యం లేనిది.. కాబట్టి మీకు ఒక ఔషధాల మొక్కను పరిచయం చేయబోతున్నారు. అదే సర్వసాధారణంగా అందరికీ దొరకదు. గానీ పల్లెటూర్లలో దొరుకుతుంది. మరి ఈ మొక్కను మీరు ఎలా గుర్తుపట్టాలి. ఈ మొక్క పేరేంటి ఈ మొక్కను వినియోగించడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. దేవుడు మనల్ని సృష్టించినప్పుడే మనకు కావాల్సిన సృష్టించాడు అనడానికి నిలువెత్తు నిదర్శనాలుగా నిలబడతాయి. ఈ మొక్కలు చెట్లు ఎటువంటి టెక్నాలజీ అభివృద్ధి లేని రోజుల్లోనే మన పూర్వీకులు ఈ ప్రకృతిని చాలా బాగా ఉపయోగించుకున్నారు.
అందుకే వారికి హాస్పిటల్ పని ఉండేది కాదు. డాక్టర్ల అవసరం కూడా ఉండేది కాదు. ప్రస్తుతం అందరూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు అలా తిరగకుండా ఆ సమస్యలు పరిష్కారం అవ్వాలంటే అది కూడా ప్రకృతి ఒడిలో ఒదిగి ఉంది. అయితే ఇటువంటి ఔషధ మొక్కల్ని ఎక్కడెక్కడో కొండల్లో కోనల్లో వెతికి తెచ్చుకోవాల్సిన పనిలేదు. ఇప్పటికీ విలేజెస్ లో ఈ ఔషధాలు మొక్కలు బోలెడు దొరుకుతున్నాయి. అలాంటి ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న మొక్క ఏది దీని పేరు ఆర చెట్టు. కాకపోతే ఇది కొంచెం అరుదుగా దొరుకుతుంది. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటాయి. అయితే మహారాష్ట్రలో దీన్ని ఎక్కువగా వాడుతారు. అంటే బంగారు ఆకులు అని అంతేకాదు. ఈ ఆకులు మహారాష్ట్ర వాళ్ళకి సంప్రదాయ గుర్తుగా కూడా ఉంటాయి. అంటే ఇచ్చి పుచ్చుకునేటప్పుడు కూడా ఈ ఆకులు మనం ఎలా తమలపాకులైతే వాడతామో వాళ్ళు ఈ ఆకులను ఇచ్చిపుచ్చుకోవడంలో అలా వాడుతారు.
Are the leaves of this tree worth all the gold
ఆర చెట్టు గురించి మనలో చాలామందికి తెలియకపోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో అడవుల్లో ఈ చెట్లు విలువగా పెరుగుతాయి. మహారాష్ట్ర ప్రాంత వాసులకు మాత్రం ఈ చెట్టు చాలా సుపరిచేతమే ఆరు చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని ప్రతిదీ. ఆర చెట్టు కర్ర ఇంటి వాస్తు దోషాలను పోగొడుతుంది. ఆర ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో డబ్బులకు కొదవ ఉంటదట.. ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది. ఇంటికి నేత్ర దిష్టి తగలకుండా చేస్తుంది తొలగిపోతాయి. ఈ చెట్టుకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ చెట్టు విత్తనాలు తీసుకొని వాటిలో వేడి నీటిని పోస్తూ మెత్తగా నూరుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని మోకాళ్ళకు రాసుకుంటే మోకాళ్ళ నొప్పులు ఒక వారం రోజులు తగ్గిపోతాయి. కీళ్ల నొప్పులకు చెట్టు విత్తనాలు శాశ్వత పరిష్కారాన్ని అందిస్తాయి.
ఈ చెట్టు ఆకులు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. ఈ ఆర చెట్టు ఆకులు కడుపు నొప్పులు అద్భుతంగా తగ్గిస్తాయి. ఈ ఆకులను వేడి నీటిలో వేసి మరిగించి ఆ ఆకులను తీసి ఒక క్లాతులో మూట కట్టి ఆ క్లాత్ గోరువెచ్చగా ఉన్నప్పుడే పొట్టపై పెట్టినట్లయితే కడుపునొప్పి ఇట్టే తగ్గుతుంది. మీరు ఇటువంటి ఆకులను వాడేటప్పుడు మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యని సంప్రదించడం మంచిది. ఎందుకంటే మీ వ్యాధి తీవ్రతను బట్టి మీరు వైద్యను సలహా తీసుకోవడం చాలా ఉత్తమం.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.