Ghee In Winter : శీతాకాలంలో కమ్మటి నెయ్యిని తింటున్నారా...? దీని ప్రభావం ఎలా ఉంటుంది...?
Ghee In Winter : చలికాలంలో మనం చలిని నుండి రక్షణ పొందడానికి వెచ్చగా ఉండేందుకు మందటి దుస్తులు ధరిస్తూ ఉంటాం. కానీ నిజానికి మనం తినే ఆహారం విషయంలో కూడా శ్రద్ధ వహిస్తే.. ముఖ్యంగా చలికాలంలో మన శరీరం వేడిగా ఉండేందుకు ఈ నెయ్యిని ఆహారంగా తీసుకోవచ్చు. చలికాలంలో వచ్చే ఫ్లూ,దగ్గు, జలుబు,తదితర వ్యాధులు ఎక్కువగా వేధిస్తుంటాయి . ఈ సీజన్లో ఫిట్ గా ఉండాలన్న, శరీరంలో వెచ్చదనాన్ని కాపాడే, సీజన్లో వ్యాధులకు దూరంగా ఉండే వాటిని తీసుకోవాలి. అందుకనే చలికాలంలో శరీరం వెచ్చగా ఉండేందుకు నెయ్యిని ఆహారంలో చేర్చుకోవాలి. ఈ నీ కమ్మటి వాసనతో పాటు కమ్మటి రుచిని కూడా కలిగి ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరం లోపలి నుంచి వెచ్చదనాన్ని ఇస్తుంది. అలాగే అంటూ వ్యాధుల నుండి కాపాడుతుంది. అయితే చలికాలంలో నెయ్యి వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం…
Ghee In Winter : శీతాకాలంలో కమ్మటి నెయ్యిని తింటున్నారా…? దీని ప్రభావం ఎలా ఉంటుంది…?
చలికాలంలో నెయ్యిని ఎక్కువగా తింటే శరీరంలో వేడి పెరగడంతో పాటు, వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. చలికాలంలో వచ్చే అంటువ్యాధుల నుండి కూడా కాపాడుతుంది. నెయ్యి చర్మం తేమను అందిస్తుంది. నేను తీసుకోవడం వల్ల చర్మం,పొడి పారిపోవటం, దురదలు, సమస్యలు ఉండవు. చలికాలంలో నయం తీసుకోవడం వల్ల బాడీ వెచ్చగా ఉంటుంది. కావున చలిని తట్టుకోగలిగే శక్తి నెయ్యి తినడం వల్ల వస్తుంది. అలాగే నెయ్యి ఎక్కువగా తింటే ఒంట్లో ఉన్న మలినాలు బయటికి వెళ్లిపోతాయి. అలాగే శరీరం శుభ్రం అవుతుంది. కావున కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మలినాలు బయటికి తొలగిస్తే కాలేయం పనితీరు బాగా మెరుగు పడుతుంది. అయితే నెయ్యి చర్మానికి చాలా మంచిది. శీతాకాలంలో వచ్చే సమస్యలకు మంచి దివ్య ఔషధం. ఎందుకంటే నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. చలి నుండి రక్షించగలే వెచ్చదనాన్ని కలిగిస్తుంది. నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
కొవ్వులో కరిగే విటమిన్లు a, e పుష్కలంగా ఉంటాయి. మీ రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతో ముఖ్యం. చపాతి పై నెయ్యి వేసి తీసుకోవచ్చు. అయితే ఎంత నెయ్యిని వాడుతున్నారు అనేది జాగ్రత్తగా చూసుకోండి. వంటలు చేసేటప్పుడు రిఫైండ్ ఆయిల్ కి బదులు నెయ్యిని ఉపయోగించడం వల్ల హెల్దీగా ఉండొచ్చు. మెయిన్ ఈజీగా డైట్ లో చేర్చుకోవచ్చు. పప్పులోకి నెయ్యిని చేర్చుకుని తింటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. పిల్లలు కూడా పప్పన్నంలో నెయ్యిని వేసి తినిపించడం అలవాటు చేయాలి. తినడం వల్ల పిల్లలకైనా పెద్దలకైనా మెదడు పనితీరు బాగా ఉంటుంది. దీనివల్ల తెలివితేటలు పెరుగుతాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే నెయ్యిని తినడం వల్ల స్త్రీల కోరుతూ శ్రావణ సమయంలో వచ్చే సమస్యలు కూడా తగ్గిపోతాయి.
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంకి గట్టి బలం లభించబోతోంది.…
Ys Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అధికారంలోకి రావాలంటే, పాత తప్పులను పునరావృతం చేయకూడదని పలువురు అభిప్రాయపడుతున్నా, సజ్జల…
Mahesh Babu ED notices : సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఈడీ నోటీసులు అనే వార్త అభిమానులనే…
Tomato Juice To Regrow Hair : కాలంలో ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం. ఎన్నో…
Magic Leaf : ఇది వంటకాలలో ఎంతో సువాసనను కలిగి ఉంటుంది. ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పురుషులకు పవర్…
Glowing Skin : ఈ రోజుల్లో అందంగా కనిపించాలంటే మేకప్ లు తీసేయాల్సిందే. చర్మం కోసం తప్పనిసరిగా కొన్ని ప్రత్యేకమైన…
Papaya Leaf : బొప్పాయ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. బొప్పాయ ఆకు కూడా అంతే మేలు చేస్తుంది.…
Shiva Puja Tips : పురాణాల ప్రకారం శివయ్య బోలా శంకరుడు అని అంటారు. ఆయనకు ఇంత కోపం వస్తుందో…
This website uses cookies.