Brown Rice : డైట్ కోసం బ్రౌన్ రైస్ ఎక్కువగా తింటున్నారా,మీకు ఈ సమస్యలు ఉన్న‌ట్లే..?

Authored By Ramalingaiah Tandu | The Telugu News | Updated on: May 4, 2025, 6:45 pm
  •  Brown Rice : డైట్ కోసం బ్రౌన్ రైస్ ఎక్కువగా తింటున్నారా,మీకు ఈ సమస్యలు ఉన్న‌ట్లే..?

Brown Rice :  మనం ప్రతిరోజు తినే తెల్ల రైస్ కంటే కూడా బ్రౌన్ రైస్ లో ఎక్కువగా ఫైబర్, ప్రోటీన్లు ,విటమిన్లు ,కొవ్వు ఆమ్లాలు ఖనిజాలు పిండి పదార్థాలు ఉంటాయి. బ్రౌన్ రైస్ని ఎక్కువగా తింటే కొంతమందికి జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. రౌండ్ రైస్ లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. దీనివల్ల బ్రౌన్ రైసు జీర్ణం కావడం కష్టతరంగా ఉంటుంది. బ్రౌన్ రైస్ ని తింటే బరువు కూడా తగ్గవచ్చు. ఇది బాడీ మసాజ్ ఇండెక్స్ ను తగ్గిస్తుంది. కొంతమందికి మాత్రం బరువు త్వరగా తగ్గితే వ్యాధులు కూడా త్వరగా వస్తాయి.

Brown Rice : డైట్ కోసం బ్రౌన్ రైస్ ఎక్కువగా తింటున్నారా,మీకు ఈ సమస్యలు ఉన్న‌ట్లే..?

Brown Rice : డైట్ కోసం బ్రౌన్ రైస్ ఎక్కువగా తింటున్నారా,మీకు ఈ సమస్యలు ఉన్న‌ట్లే..?

Brown Rice :  ప్రస్తుతం ప్రజలు ఆరోగ్యం కోసమని వైట్ రైస్ కి బదులు బ్రౌన్ రైస్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రస్తుత కాలంలో షుగర్ బీపీ సమస్యలు ఎక్కువగావటంతో బ్రౌన్ రైస్ వైపు దారి మల్లుతుంది. వైట్ రైస్ లో కంటే కూడా బ్రౌన్ రైస్ లోనే ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. ఏదేమైనా మితంగా తింటేనే మేలు అంటున్నారు వైద్య నిపుణులు. ఎక్కువ పోషక విలువలు ఉన్నాయి కదా అని చెప్పి అతిగా తింటే అనారోగ్యమే కలిగిస్తుంది అని కూడా చెబుతున్నారు. అయితే బ్రౌన్ రైస్ ని ఎక్కువగా తింటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవoటున్నారు. బ్రౌన్ రైస్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తద్వారా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. గ్యాస్ సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. శరీరంలో ఫైబర్ ఎక్కువైతే పేగులలో అడ్డంకి ఏర్పడి కడుపునొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యకు ఇబ్బంది ఏర్పడుతుంది.

Brown Rice : బ్రౌన్ రైస్ ని తయారు చేసేటప్పుడు తవ్వుడు, జెర్మూ, ఎoడస్పెర్ములను తీయరు. అందుకే ఇందులో తెల్ల బియ్యం కంటే కూడా ఫైబర్, కొవ్వు ఆమ్లాలు,ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా తింటే కొంతమందికి జీర్ణ సమస్యలు వస్తాయి. దీనివల్ల బరువు కూడా తగ్గుతారు. బాడీ మసాజ్ ఇండెక్స్ ను తగ్గిస్తుంది. కానీ కొంతమంది బరువు త్వరగా తగ్గితే మాత్రం కొన్ని వ్యాధులు బారిన పడాల్సిందే.నేషనల్ మెడికల్ లైబ్రరీ అధ్యయనం ప్రకారం, బ్రౌన్ రైస్ తిన్నవారు ఇతర ఆహారం తిన్నవారికంటే త్వరగా బరువు తగ్గుతారని అధ్యయనంలో తేలింది. బ్రౌన్ రైస్ లో తెల్ల బియ్యం కంటే 1.5 రెట్లు ఎక్కువగా ఆర్సినిక్ ఉంటుందని నిపుణులు నిరూపించారు. ఆర్సినిక్ ఒక భారీ లోపం. ఇన్ని అమితంగా తింటే మాత్రం శరీరానికి విషం గా తయారవుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు అయితే మాత్రం గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు నీకునులు.

Ramalingaiah Tandu

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp