Brown Rice : మీరు షుగర్ వ్యాధిబారిన పడ్డారా… అయితే ఈ రైస్ తినండి… దెబ్బకు మటుమాయం అయిపోతుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Brown Rice : మీరు షుగర్ వ్యాధిబారిన పడ్డారా… అయితే ఈ రైస్ తినండి… దెబ్బకు మటుమాయం అయిపోతుంది…!

 Authored By ramu | The Telugu News | Updated on :21 December 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Brown Rice : మీరు షుగర్ వ్యాధిబారిన పడ్డారా... అయితే ఈ రైస్ తినండి... దెబ్బకు మటుమాయం అయిపోతుంది...!

Brown Rice : వరి బియ్యం పై పొట్టును తీసివేస్తే.. రైస్ ని మిల్లులో ఆడించేటప్పుడు తక్కువ పట్టు వేయించాలి. అంటే తక్కువ పాలిష్ చేయాలి.. అటువంటి రైస్ నే బ్రౌన్ రైస్ అంటారు. ఈ రైస్ ని ఎక్కువగా పాలిష్ చేస్తే వైట్ రైస్ అవుతుంది. బ్రౌన్ రైస్ లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, అంటే శరీరానికి అవసరమైన పోషకాలు మెండుగా ఉంటాయని అంటున్నారు. అయితే ఈ బ్రౌన్ రైస్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ఇక్కడ తెలుసుకుందాం….

Brown Rice మీరు షుగర్ వ్యాధిబారిన పడ్డారా అయితే ఈ రైస్ తినండి దెబ్బకు మటుమాయం అయిపోతుంది

Brown Rice : మీరు షుగర్ వ్యాధిబారిన పడ్డారా… అయితే ఈ రైస్ తినండి… దెబ్బకు మటుమాయం అయిపోతుంది…!

ప్రపంచవ్యాప్తంగా ఇన్నో మిలియన్ల మందికి అన్నమయ్య ప్రధానమైన ఆహారంగా ఉంది. ఈ రైస్లను వివిధ రకాలుగా తయారు చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో వైట్ రైస్ తో పాటు బ్రౌన్ కూడా విపరీతంగా ప్రాధాన్యత పొంది ఉంది. ఈ రెండు రకాలు ఒకే దాని నుండి వచ్చినప్పటికీ వేర్వేరు ప్రాసెసింగ్ పద్ధతిలో తయారవుతాయి. దీని ఫలితంగా విభిన్న పోషక విలువలు. సంభావ్య ఆరోగ్య ప్రభావాలు ఏర్పడతాయి. ఓరి పై పొట్టు తీసివేస్తే బ్రౌన్ రైస్ తయారవుతుందని మనందరికీ తెలిసిందే. ఇది చూడడానికి గోధుమ వర్ణంలో ఉంటుంది. బ్రౌన్ రైస్ లో ఫైబర్ అధికంగా విటమిన్, లో ఖనిజాలు వంటి శరీరానికి అవసరమైన పోషకాలు మెండుగా ఉంటాయని అంటున్నారు. అయితే బ్రౌన్ రైస్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.

ఈ బ్రౌన్ రైస్ జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. అలాగే దీనిలో ఫైబర్ స్థాయిలో పేగు కదలిక నియంత్రించడంలో, పేగులో కదలికలను సక్రమంగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మళ్ళీ కూడా తగ్గించవచ్చు. ఈ రైస్ ని ఎక్కువగా తినడం వల్ల వ్యాధిని అరికట్టవచ్చు. అలాగే అధిక బరువుతో బాధపడే వారికి రైస్ తినడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. వైట్ రైస్ లాగా ఎక్కువ తినలేము తక్కువ తినగలుగుతాం. కావున బరువు తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. బ్రౌన్ రైస్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. షుగర్ ఉన్న వారు వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తినొచ్చు. బ్రౌన్ రైస్ లో ఉండే పౌష్టిక తత్వాలు గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ గుండెకి సంబంధించిన అన్ని రకాల సమస్యలు తగ్గించడం సహాయపడుతుంది. శరీరంలో చేరిన చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గించడంలో చాలా బాగా ఉపకరిస్తుంది.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది