
Capsicum : మీరు క్యాప్సికం ఎక్కువగా తింటున్నారా... అయితే దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసుకోండి.. ముఖ్యంగా ఆ సమస్యకు...?
Capsicum : క్యాప్సికం ప్రియులకు చేదు కబురు. క్యాప్సికం తినేవారు తప్పక ఈ విషయాలు తీసుకోవాల్సిందే… సుఖం తినడం వల్ల ఏ అనారోగ్య సమస్య వస్తుందో వివరంగా తెలుసుకుందాం…
కొన్ని ఆహార పదార్థాలు నిత్యం అలవాటు చేసుకుంటాం. వాటి వల్ల ఎటువంటి పోషక విలువలు ఉంటాయో తెలియవు. కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా,మన శరీరానికి ఒక రకమైన ఔషధంగా పనిచేసే అనేక ఆహారాలు ఉన్నాయి. ఆధునిక శాస్త్రం సూపర్ ఫుడ్స్ జాబితాలో చేర్చిన కొన్ని ఆహారాలు మన వంట గదిలో ప్రతిరోజు ఉంటాయి. కానీ అవి మన కళ్ళు, చర్మం,గుండె లేదా ఎముకలను ఎంతగానో ఉపయోగపడతాయో మనకు తెలియదు. కొన్ని పదార్థాలు ప్రత్యేక వంటకాలలో ఉపయోగిస్తారు. ఎన్ని పోషక విలువలు గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదని భావిస్తాం. ఇది క్రమం తప్పకుండా తింటే శరీరంలో వివిధ ముఖ్యమైన అవయవాలు పనితీరు మెరుగుపడుతుంది. కంటి చూపు కాపాడడం నుంచి చర్మం నిగారింపు, గుండె పనితీరు, క్యాన్సర్ నివారణలో దీని పాత్రను విస్మరించలేము. కూరగాయలు లేదా పదార్థం కేలరీలు తక్కువ కలిగి ఉంటుంది. కానీ పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. వీటిల్లో మొత్తం విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు ఉంటాయి. శరీరంలో వయసుకు సంబంధించిన నష్టాన్ని నిరోధించగలవు. బరువు తగ్గుటకు, రక్తపోటును నియంత్రిస్తుంది. కాబట్టి ఆహార నియంత్రణలో ఉన్నవారు లేదా ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలనుకుంటే వారికి ఇది ప్రభావంతమైన పదార్ధంగా మారవచ్చు.
Capsicum : మీరు క్యాప్సికం ఎక్కువగా తింటున్నారా… అయితే దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసుకోండి.. ముఖ్యంగా ఆ సమస్యకు…?
అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇది చాలా సులభంగా అందుబాటులో ఉంటుంది. మార్కెట్కు వెళ్తే దాదాపు ఎల్లప్పుడూ లభిస్తుంది. దాదాపు ఈ పదార్థం కేవలం ప్లేటును మాత్రమే కాకుండా మన శరీరం లోపలి ప్రపంచాన్ని రంగుల మాయం చేస్తుంది. ఆయన పరిమాణంలో తింటే ఇది ఒక వైపు రుచిని పెంచుతుంది మరో వైపు శరీరంలో నిశ్శబ్దంగా ఒక అనుభవాజ్ఞుడైన వైద్యుల పనిచేస్తుంది. సాధారణంగా క్యాప్సికం కడాయి పన్నీరు లేదా ఇతర వంటకాల్లో తింటాం. అని ఈ కూరగాయను వారానికి రెండు మూడు సార్లు క్రమం తప్పకుండా తింటే శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుందని మీకు తెలుసా.. క్యాప్సికం వివిధ పోషక విలువలు కలిగిన కూరగాయ, ఇది ఆకుపచ్చ, ఎరుపు, పసుపు నారింజ రంగులో లభిస్తుంది.దీనిలో కేలరీలు తక్కువ, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. విటమిన్ సి ఉంటుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. చర్మంతో పాటు నిరోధక శక్తిని పెంచగలదు. ఇందులో ఐరన్ కూడా ఉంది. రక్తహీనత నివారిస్తుంది. క్యాప్సికం కొన్ని అద్భుతమైన ప్రయోజనాలు తెలుసుకుందాం..
హెల్త్ లైన్ ప్రకారం, క్యాప్సికం తినడం వల్ల వయసు సంబంధిత కంటి కణాల క్షీణత తగ్గుతుంది. దీని వల్ల దృష్టి ఎక్కువ కాలం బాగుంటుంది. ఇది కంటి శుక్లాం వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. క్యాప్సికం లో ఉండే లూటీన్, జిరాక్సింతిన్ కళ్ళను అనేక విధాలుగా రక్షిస్తాయి. అంతే కాదు, ఇందులో విటమిన్ ఏ బీటా కెరోటిన్ ఉంటాయి.కావున, కంటి ఆరోగ్యానికి సహాయపడతాయి.
చర్మాన్ని యవ్వనంగా, మృదువుగా ఉంచుతుంది : కాప్సికం చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి, అనేకరకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మానికి మృదుత్వాన్ని ఇస్తాయి. ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి.
గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది : క్యాప్సికం గుండె ఆరోగ్యం కోసం చాలా మంచిది. ఇందులో పొటాషియం, ఫాస్ఫరస్, విటమిన్ సి, జింక్ వంటి పదార్థాలు ఉన్నాయి. ఇవి గుండెను రక్షిస్తాయి. రక్త పోటును నియంత్రిస్తాయి.
కీళ్ల నొప్పిని తగ్గిస్తుంది : అర్థరైటిస్ లేదా కీళ్ల నొప్పితో బాధపడే వారికి క్యాప్సికం ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలు వాపును తగ్గిస్తాయి. ఇది కీళ్ల నొప్పులను ప్రధాన కారణాల్లో ఒకటి.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు : కొన్ని పరిశోధనల ప్రకారం, క్యాప్సికం లో ఉండే లైకోఫిన్, జియాక్సిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారణకు సహాయపడతాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించవచ్చు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.