Bald Head : బట్టతల వస్తుందని చింతిస్తున్నారా… మరి బట్టతల రాకుండా ఉండాలంటే రోజు ఈ ఒక్క పనిని చేయండి….!
ప్రధానాంశాలు:
Bald Head : బట్టతల వస్తుందని చింతిస్తున్నారా... మరి బట్టతల రాకుండా ఉండాలంటే రోజు ఈ ఒక్క పనిని చేయండి....!
Bald Head : ప్రస్తుత కాలంలో మగవారికి పాతికేళ్లు రాకముందే నెత్తి మీద ఒక్క వెంట్రుక కూడా నిలవడం లేదు. ఇందుకు గల కారణం ఏదైనా సరే… పాపం వీళ్లు జీవితాంతం బట్టతలతో నలుగురిలోకి వెళ్లలేక నానా తిప్పలు పడుతుంటారు. ఇలాంటి వారి కోసం ఒక గుడ్ న్యూస్. ప్రస్తుత కాలంలో టీనేజ్ వయసులో జుట్టును రాలడం అనే సమస్య చాలా ఎక్కువగా చూస్తున్నాం. జుట్టు అధికంగా ఊడడం వల్ల బట్టతల త్వరగా వస్తుంది. మగవారిలో ఈ జుట్టు విపరీతంగా రాలటం వలన వారి మానసిక ఆరోగ్యానికి కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దీనికి గల పలు కారణాలు జన్యుపరమైన, విటమిన్ లోపం, అధిక ఒత్తిడి, ఔషధ అధిక వినియోగం మొదలైనవి, పురుషుల్లో తక్కువ వయసులోనే బట్టతల కి దారితీస్తున్నాయి. డైడ్ రోడ్ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ అధికంగా శ్రవించటం వల్ల జుట్టుకుదుల్లపై ప్రభావం చూపుతుంది. ఈ హార్మోన్ వలన జుట్టు పెరుగుదలను అడ్డుకొని చిన్నతనంలోనే బట్టతలకు కారణం అవుతున్నారు. కావున బట్టతల త్వరగా రాకుండా ఉండడానికి హిందీ ఇవ్వబడిన ప్రత్యేక ఆహారాలను తీసుకుంటే ఈ నిర్దిష్ట హార్మోన్ నియంత్రించే శక్తిని పెంపొందించుకోవచ్చు. అలాగే తక్కువ వయసులోనే జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు.
Bald Head బాదం
ఈ బాదంలో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల బాదం పప్పులో 25.63 మిల్లీగ్రామ్ విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది ఒక ఆంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. చిట్టి యొక్క మూలాలకు హాని కలగకుండా నివారిస్తుంది. అలాగే బాదంపప్పులో ఉండే అమినోయాసిడ్ లైసిన్ డై హైడ్రో టెస్టోస్టిరాన్ హార్మోన్ అధిక స్థాయిలో స్రావాన్ని నిరోధిస్తుంది.
Bald Head కొబ్బరినూనె
చాలామంది కొబ్బరి నూనె తలకు మాత్రమే రాసుకుంటారు. కానీ రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె తాగటం వల్ల జుట్టు రాలడం అదుపులో ఉంటుందంట. అలాగే జుట్టు చాలా దృఢంగా పెరుగుతుంది. కొబ్బరి నూనెలో ఉండే లారీక్ కానీ అమినోయాసిడ్ బట్టతల రాకుండా చేస్తుంది. ఈ కొబ్బరి నూనెలో యాంటీ బ్యాక్టీరియా గుణాలు స్కాల్స్ ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది. జుట్టు ఒత్తుగా బలంగా పెరుగుటకు చాలా ఉపకరిస్తుంది. అయితే మార్కెట్లో దొరికే కొబ్బరి నూనె కంటే స్వచ్ఛమైన కొబ్బరి నూనెను మాత్రమే ఉపయోగించాలి. ఈ స్వచ్ఛమైన కొబ్బరినూనె అందుబాటులో ఉంటే తెచ్చి వినియోగించుకోండి. మంచి ఫలితం ఉంటుంది.
Bald Head గుడ్డు
కొంతమంది జుట్టుకి గుడ్డును కూడా అప్లై చేస్తూ ఉంటారు. దీనికి గల కారణం గుడ్లలో ప్రోటీన్, బయోటిన్, సల్ఫర్ విటమిన్ ఏ, డి పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు పోషణ అందిస్తుంది.
జుట్టు కెరటిన్ అనే ప్రోటీన్ తో తయారవుతుంది. ఒక గుడ్డులో ఏడు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అటువంటి గుడ్డులో పచ్చ సొనలో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. అయితే మగవారి బట్టలకి కారణమయ్యే హార్మోన్ ను ఈ గుడ్డు బట్టతలను నియంత్రిస్తుంది. బట్టతల నుండి విముక్తి పొందాలనుకుంటే ప్రతిరోజు రెండు ఉడకబెట్టిన గుడ్లను తినాలి.
ఆకు పచ్చని కూరగాయలు : ఆకుపచ్చని కూరగాయలలో ఎక్కువ ఐరన్ విటమిన్ ఏ విటమిన్ సి పోలేట్ ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. సాధారణంగా చుట్టూ బాగా పెరగటానికి స్కాఫ్ కి సరైన రక్త ప్రసన్న అవసరం. ఈ ఆకుకూరలు ఎక్కువగా తినటం వల్ల కొత్త ఎర్ర రక్త కణాలు ఉత్పత్తికి సహాయపడతాయి. జుట్టు మూలలకు పోషకాలను అందిస్తాయి. దీనివల్ల జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అలాగే ఆకుకూరలలో పాలకూర మెగ్నీషియం,జింక్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ పోషకాలను కలిగి ఉండటం వల్ల బట్టతలని ప్రేరేపించే హార్మోన్లను నిరోధిస్తాయి. bald head hair-loss-and-promote-growth