Hair Loss : అయ్యయ్యో.. బట్టతల వస్తుందని బాధపడుతున్నారా… ఇలా చేయండి వెంటనే వెంట్రుకలు మొలుస్తాయి…?
ప్రధానాంశాలు:
Hair Loss : అయ్యయ్యో.. బట్టతల వస్తుందని బాధపడుతున్నారా... ఇలా చేయండి వెంటనే వెంట్రుకలు మొలుస్తాయి...?
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు. నలుగురికి లోకి వెళ్లాలంటే చాలా బిడియంగా అనిపిస్తుంది. అయితే, ఈ రోజుల్లో చాలామందికి వెంట్రుకలు ఊడిపోయి బట్టతల ఏర్పడుతుంది. ఇలా జరగకుండా అనేక రకరకాల మందులను తలపై వెంట్రుకలు వినియోగిస్తున్నారు. ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోతున్నారు. కానీ కొంతమందికి మాత్రం వంశపార్యపరంగా వచ్చే సమస్యల్లో బట్టతల కూడా ఒకటి. ఈ విషయం మీరు ముందుగా గుర్తు పెట్టుకోండి. టీవీలో ప్రకటించిన ప్రకటనలు చూసి, నూనెను,మందులు,ఇంజక్షన్లు వాడినంత మాత్రాన జుట్టు రాదు. ఇలాంటి వారికి చక్కటి పరిష్కారం ఒకటి ఉంది. అదేనండి మీ పెరట్లోనే ఉంది. అదేమిటో తెలుసుకోవాలని ఉందా.. అయితే, బట్టతల పైన వెంట్రుకలను మొలిపించాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం…

Hair Loss : అయ్యయ్యో.. బట్టతల వస్తుందని బాధపడుతున్నారా… ఇలా చేయండి వెంటనే వెంట్రుకలు మొలుస్తాయి…?
బట్టతల యువతరానికి తీరని వేదనగా మిగిలిపోతుంది. చిన్నతనంలోనే బట్టతల రావడంతో, అప్పుడే వృద్ధాప్యం వచ్చినట్లుగా ఆందోళన కలుగుతుంటుంది. ఆహారపు అలవాట్లు విపరీతమైన కాలుష్యం. మానసిక ఆందోళనలు బట్టతలన్ని తొందరగా వచ్చేలా చేస్తుందంటున్నారు నిపుణులు.వెంట్రుకలను తలపై ఊడి పోకుండా రకరకాల మందులు ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వంశపార్యపరంగా వచ్చే సమస్యలో బట్టతల ఒకటని ముందుగా గుర్తుపెట్టుకోండి. టీవీ ప్రకటనను చూసి నూనెలు, మందులు,ఇంజక్షన్ వంటివి వాడి జుట్టును మాత్రం బట్ట తలపై మొలిపించలేం.
ఎన్ని ప్రయత్నాలు చేసినా జుట్టు రాలిపోయే సమస్య మాత్రం తగ్గదు. ఫలితంగా కాలంతోపాటు బట్టతల ఏర్పడుతుంది. దీనికి ఇంట్లోనే మీ పెరట్లో పరిష్కారం ఉంది. అది అరటి ఆకులు. అరటి ఆకులు జుట్టుకు చాలా ప్రయోజనకరమైన పదార్థాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ముందుగా ఒక అరటి ఆకుని తీసుకుని బాగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అనంతరం అరటి ఆకులను తలపై ఉంచి జుట్టు మూలాల వద్ద తేలికగా చేతులతో మసాజ్ చేయాలి, కొద్దిసేపు అలాగే మసాజ్ చేసి,ఆ తర్వాత కడగాలి ఇలా చేస్తే వారం రోజుల్లోనే తలపై జుట్టు రాలడం ఆగిపోతుంది.మీరు చూస్తారు. సమస్య కూడా తగ్గిపోతుంది జుట్టు మూలాలు బలంగా మారుతాయి. జుట్టుకు మాత్రమే కాదు, అరటి ఆకులు చర్మానికి కూడా మేలు చేస్తుంది. అండి ఆకులు శనగపిండితో కలిపి ముఖానికి అప్లై చేస్తే, కొద్దిసేపు అలాగే ఉంచి, గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేస్తే వడదెబ్బ వల్ల కమిలిపోయిన చర్మం తిరిగి తాజాగా తయారవుతుంది. చక్కని చికిత్సను అందిస్తుంది చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.