Categories: HealthNews

Banana Peel  : అరటిపండు తిని తొక్క పడేస్తున్నారా.? ఇకనుంచి అలా చేయకండి..!!

Banana Peel  : పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే.. పండ్లలో అందరూ కొని తినగలిగే పండు అరటిపండు. అయితే అరటి పండులో ఎన్నో పోషకాలు దాగివున్నాయి.. అందరూ అరటిపండు తిని తొక్కని పడేస్తూ ఉంటారు. అయితే ఆ తొక్కలో కూడా అద్భుతమైన పోషక విలువలు ఉన్నాయని సంగతి చాలా మందికి తెలియదు.. అరటి తొక్కలో ఉన్న గొప్పతనం తెలిస్తే పొరపాటున కూడా అరటి తొక్కల్ని పడేయరు. అసలు అరటి తొక్కలో ఉండే పోషకాలు ఏమిటి.? ఈ తొక్కతో కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం..

Banana Peel అరటి తొక్కలు తింటే బోలెడు ఆరోగ్య ఉపయోగాలు

అరటిపండుతో పాటు తొక్కలను కూడా తింటే డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి వ్యాధులతో పోరాడే శక్తి ఉంటుంది..ఇది మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది. మన శరీరంలో కొలెస్ట్రాలను తగ్గించడానికి కంటి ఆరోగ్యం మెరుగుపరచడానికి రోగనిరోధక శక్తి మెరుగు పరచడానికి ఎముకలు దృఢంగా మార్చడానికి ఈ అరటి తొక్కలు ఎంతగానో సహాయపడతాయి..
జుట్టుకు మేలు చేసే అరటి తొక్కలు: అరటిపండు తొక్కలో ఉండే సిస్టం విటమిన్ సి, విటమిన్ ఈ, జింక్ లెపిటిన్ చర్మం దురద మొటిమల నుంచి రక్షిస్తాయి. అరటి తొక్కలు చర్మం డ్రై కాకుండా తేమగా ఉండేలా చేస్తాయి. అరటి తొక్కలను తేనె నిమ్మరసంలో మిక్సీ చేసి అప్లై చేసుకుని పది నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది. అరటి తొక్కలను జుట్టుకి రుద్దుకుంటే జుట్టుకి కావలసిన పోషకాలు అన్ని లభిస్తాయి.

Banana Peel చర్మం, పళ్ళుకి అరటి తొక్క

అరటిపండు తొక్కతో పళ్ళు రుద్దుకుంటే పళ్ళ మీద ఉండే పసుపు మరకలు పోతాయి. పళ్ళు ప్రకాశంవంతంగా మారుతాయి. అరటి పండ్ల తొక్కలో మన చర్మానికి మేలు చేసి ఎన్నో గుణాలు ఉంటాయి. అరటిపండు తొక్కతో ముఖం పైన మసాజ్ చేసినట్లయితే ముఖం నిగారింపు మీ సొంతమవుతుంది. కళ్ళ కింద వాపు, నల్లటి మచ్చలు వృద్ధాప్య సంకేతాలు ఇటువంటి వాటికి అరటిపండు తొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది.. అరటి తొక్కలో ఎన్నో పోషకాలు: అరటిపండు లోనే కాదు. అరటి తొక్కలోను మన చర్మానికి మన శరీరానికి మన జుట్టుకి బోలెడు మేలు చేసే పోషకాలు ఉన్నాయి. అరటి తొక్కలో కెరటోనాయిడ్స్ పాలి పెనాల్సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మీ శరీరం నుంచి ట్యాక్సీన్ బయటికి పంపించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అరటిపండు తొక్కలో పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అరటి తొక్కతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..

Recent Posts

Jyotishyam : శుక్రుడు ఆరుద్ర నక్షత్రం లోనికి ప్రవేశిస్తున్నాడు… ఇక ఈ రాశులకి లక్ష్మి కటాక్షం…?

Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…

22 minutes ago

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

9 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

9 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

11 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

12 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

13 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

14 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

15 hours ago