Barly Water Benefits : మనం నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను మరియు ఆరోగ్యకరమైన డ్రింక్స్ ను తీసుకుంటూ ఉండాలి. అయితే బార్లీ వాటరు ఆరోగ్యకరమైన డ్రింక్ అంటున్నారు అయితే నిపుణులు. బార్లీ వాటరు ముఖ్యంగా షుగర్ పేషెంట్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ బార్లీ వాటర్ ని తాగితే అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు. జీర్ణ క్రియను కూడా మెరుగుపరుస్తుంది. శరీరానికి కావలసిన శక్తిని కూడా ఇవ్వడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. మొత్తానికి ఈ బార్లీ వాటర్ ఆరోగ్యానికి ఈ మెల్ చేసే ఒక రీప్రేష్ డ్రింక్ అని నిపుణులు తెలియజేస్తున్నారు.
బార్లీ వాటర్ ఆరోగ్యకరమైన శరీరానికి ఒక మంచి డ్రింక్ అని చెప్పవచ్చు. ఇది శరీరంలోని రీప్రెష్ ఫీలింగ్ ను కలిగించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా చెప్పుకోదగినది గ్లూకోజులు స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరంగా జీవించాలి అంటే ఇది చాలా అవసరం.
బార్లీ వాటర్ క్రమంగా తాగితే బరువు తగ్గించుకోవచ్చు. దీనిలో తక్కువ కేలరీలు,అధిక ఫైబర్ గుణాలు ఉంటాయి. అలాగే శరీరములో ఇక పోయిన కొవ్వును తగ్గిస్తుంది. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఇదే శరీరానికి కావాల్సిన నీటిని అందించడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. అలాగే రోజంతా శక్తిని కూడా ఇస్తుంది.
బార్లీ నీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ రక్తంలోని చక్కర లేవాల్సిన ఆకస్మికంగా పెరగకుండా కాపాడుతుంది. వైద్య నిపుణుల అధ్యయనం ప్రకారం బార్లీ వాటర్లు తాగే వారికి గ్లూకోస్థాయిలో తగ్గినట్లు నిర్ధారించారు. అలాగే టైపు టు డయాబెటిస్ ఉన్నవారికి బార్లీ వాటర్ మంచి ఔషధం. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచి, గ్లూకోస్ సమతుల్యతను కాపాడుతుంది.
బార్లీ వాటర్ లో టోకోఫెరోల్ అనే సమ్మేళనం ఉంటుంది. దీనివల్ల చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా నియంత్రిస్తుంది. రాష్ట్రాలను కరిగించడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దానికి అవసరమైన పౌష్టికాహార పదార్థాలను అందించడంలో కూడా సహాయపడుతుంది. వాటరు కేవలం షుగర్ లెవెల్స్ ని ఉంచటానికి మాత్రమే కాకుండా, హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది.
బార్లీ వాటర్ ని తాగితే శరీరం అంతర్గతంగా శుభ్రపడుతుంది. ఇందులో మూత్ర విసర్జన లక్షణాలు శరీరంలోని వ్యర్ధాలను, విష పదార్థాలను బయటకు పంపుటకు కీలకమైన పాత్ర వహిస్తుంది. ఈ బార్లీ వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్ లు తో ఇవి రక్తంలోనే చక్కర స్థాయిలను అదుపులో ఉంచుటకు ఎంతో సహాయపడుతుంది.
వాటర్ ని తయారు చేయు విధానం చాలా సులభతరమైనది. బార్లీని బాగా కడిగి, అందులో ఒక గ్లాస్ నీటిని వేసి బాగా మరిగించాలి. ఇది బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు మరిగించి, ఆ తరువాత వడకట్టాలి. దీనిలో నిమ్మరసం, కొద్దిగా తేనె కలిపి తాగాలి. బార్లీ వాటర్ ని ఉదయం కాళీ కడుపుతో లేదా భోజనం తర్వాత తాగితే చాలా మంచి ఉపయోగముంటుంది. ఈ బార్లీ వాటర్లో ఆరోగ్యకరమైన సహజమైన, రోజు వారి డ్రింకు అంటున్నారు అయితే నిపుణులు.
Ashtalakshmi yoga : ఫిబ్రవరి మాసంలో రాశులు అష్టలక్ష్మి యోగంతో మిధున రాశిలోకి ఈ రాశుల వారు అపర కుబేర్లు కాబోతున్నారు.…
kiwi Fruit : ఈ పండు తినటానికి చాలా రుచిగా, పుల్లగా ఉంటుంది. ఈ పండు పేరు కివి ఫ్రూట్.…
SCR Jobs : సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) 2024-25 సెషన్ కోసం అప్రెంటిస్ చట్టం, 1961 కింద 4232…
Rasi Phalalu : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల యొక్క సంచారంకు ప్రాముఖ్యత అయితే ఉందో, గ్రహాల యొక్క వక్రగతికి కూడా…
Peerzadiguda : పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో 76వ గణతంత్ర దినోత్సవాన్ని 76th Republic Day ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
Telangana : ఘటకేసర్ మండలం గణపురం గ్రామంలో రైతు భరోసా rythu bharosa , ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు,ఇందిరమ్మ…
Thaman : మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈమధ్య వరుస సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాడు. ముఖ్యంగా…
Samantha : నాగ చైతన్య నుంచి డైవర్స్ తీసుకున్న సమంత కొన్నాళ్లు హెల్త్ ఇష్యూస్ వల్ల సినిమాలకు దూరంగా ఉంది.…
This website uses cookies.