Barley Water Benefits : బార్లీ వాటర్,ఎప్పుడైనా తాగారా… ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాకే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Barley Water Benefits : బార్లీ వాటర్,ఎప్పుడైనా తాగారా… ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాకే..?

 Authored By aruna | The Telugu News | Updated on :26 January 2025,11:00 am

ప్రధానాంశాలు:

  •  Barly Water Benefits : బార్లీ వాటర్ ని ఎప్పుడైనా తాగారా... ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాకే...?

Barly Water Benefits : మనం నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను మరియు ఆరోగ్యకరమైన డ్రింక్స్ ను తీసుకుంటూ ఉండాలి. అయితే బార్లీ వాటరు ఆరోగ్యకరమైన డ్రింక్ అంటున్నారు అయితే నిపుణులు. బార్లీ వాటరు ముఖ్యంగా షుగర్ పేషెంట్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ బార్లీ వాటర్ ని తాగితే అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు. జీర్ణ క్రియను కూడా మెరుగుపరుస్తుంది. శరీరానికి కావలసిన శక్తిని కూడా ఇవ్వడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. మొత్తానికి ఈ బార్లీ వాటర్ ఆరోగ్యానికి ఈ మెల్ చేసే ఒక రీప్రేష్ డ్రింక్ అని నిపుణులు తెలియజేస్తున్నారు.
బార్లీ వాటర్ ఆరోగ్యకరమైన శరీరానికి ఒక మంచి డ్రింక్ అని చెప్పవచ్చు. ఇది శరీరంలోని రీప్రెష్ ఫీలింగ్ ను కలిగించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా చెప్పుకోదగినది గ్లూకోజులు స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరంగా జీవించాలి అంటే ఇది చాలా అవసరం.

Barley Water Benefits బార్లీ వాటర్ఎప్పుడైనా తాగారాఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాకే

Barley Water Benefits : బార్లీ వాటర్,ఎప్పుడైనా తాగారా…ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాకే..?

Barley Water Benefits బరువు తగ్గటంలో సహాయం

బార్లీ వాటర్ క్రమంగా తాగితే బరువు తగ్గించుకోవచ్చు. దీనిలో తక్కువ కేలరీలు,అధిక ఫైబర్ గుణాలు ఉంటాయి. అలాగే శరీరములో ఇక పోయిన కొవ్వును తగ్గిస్తుంది. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఇదే శరీరానికి కావాల్సిన నీటిని అందించడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. అలాగే రోజంతా శక్తిని కూడా ఇస్తుంది.

Barley Water Benefits గ్లూకోస్ స్థాయిలపై ప్రభావం

బార్లీ నీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ రక్తంలోని చక్కర లేవాల్సిన ఆకస్మికంగా పెరగకుండా కాపాడుతుంది. వైద్య నిపుణుల అధ్యయనం ప్రకారం బార్లీ వాటర్లు తాగే వారికి గ్లూకోస్థాయిలో తగ్గినట్లు నిర్ధారించారు. అలాగే టైపు టు డయాబెటిస్ ఉన్నవారికి బార్లీ వాటర్ మంచి ఔషధం. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచి, గ్లూకోస్ సమతుల్యతను కాపాడుతుంది.

Barley Water Benefits కొలెస్ట్రాల్ నియంత్రణ

బార్లీ వాటర్ లో టోకోఫెరోల్ అనే సమ్మేళనం ఉంటుంది. దీనివల్ల చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా నియంత్రిస్తుంది. రాష్ట్రాలను కరిగించడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దానికి అవసరమైన పౌష్టికాహార పదార్థాలను అందించడంలో కూడా సహాయపడుతుంది. వాటరు కేవలం షుగర్ లెవెల్స్ ని ఉంచటానికి మాత్రమే కాకుండా, హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది.

విష పదార్థాల తొలగింపు :

బార్లీ వాటర్ ని తాగితే శరీరం అంతర్గతంగా శుభ్రపడుతుంది. ఇందులో మూత్ర విసర్జన లక్షణాలు శరీరంలోని వ్యర్ధాలను, విష పదార్థాలను బయటకు పంపుటకు కీలకమైన పాత్ర వహిస్తుంది. ఈ బార్లీ వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్ లు తో ఇవి రక్తంలోనే చక్కర స్థాయిలను అదుపులో ఉంచుటకు ఎంతో సహాయపడుతుంది.

బార్లీ వాటర్ తయారీ విధానం :

వాటర్ ని తయారు చేయు విధానం చాలా సులభతరమైనది. బార్లీని బాగా కడిగి, అందులో ఒక గ్లాస్ నీటిని వేసి బాగా మరిగించాలి. ఇది బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు మరిగించి, ఆ తరువాత వడకట్టాలి. దీనిలో నిమ్మరసం, కొద్దిగా తేనె కలిపి తాగాలి. బార్లీ వాటర్ ని ఉదయం కాళీ కడుపుతో లేదా భోజనం తర్వాత తాగితే చాలా మంచి ఉపయోగముంటుంది. ఈ బార్లీ వాటర్లో ఆరోగ్యకరమైన సహజమైన, రోజు వారి డ్రింకు అంటున్నారు అయితే నిపుణులు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది