Beauty Tips : ఈ జ్యూస్ ఒకటి చాలు మీ స్కిన్ టోన్ గ్లో అవ్వడానికి అందంగా మారటానికి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Beauty Tips : ఈ జ్యూస్ ఒకటి చాలు మీ స్కిన్ టోన్ గ్లో అవ్వడానికి అందంగా మారటానికి…!

Beauty Tips : మొదటగా చర్మ సౌందర్యం కోసం నీళ్లు ఎక్కువగా తాగాలి. అలాగే మంచి ఆహారము తినాలి. ఇక మూడవది నాచురల్ గా మట్టి చికిత్సలు చర్మానికి స్కిన్ టోన్ పెంచడానికి స్కిన్ యొక్క గ్లో పెంచటానికి మట్టి చికిత్సలు స్కిన్ టోన్ ని బాగా పెంచుతాయి. చర్మం అనేది ఆరోగ్యంగా ఉండాలంటే కనుక మనం అందించే ఆహారం అనేది చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సహజంగా చర్మానికి చాలా పోషకాలు కావాలి. ఫస్ట్ అన్నిటికంటే విటమిన్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :13 November 2022,3:00 pm

Beauty Tips : మొదటగా చర్మ సౌందర్యం కోసం నీళ్లు ఎక్కువగా తాగాలి. అలాగే మంచి ఆహారము తినాలి. ఇక మూడవది నాచురల్ గా మట్టి చికిత్సలు చర్మానికి స్కిన్ టోన్ పెంచడానికి స్కిన్ యొక్క గ్లో పెంచటానికి మట్టి చికిత్సలు స్కిన్ టోన్ ని బాగా పెంచుతాయి. చర్మం అనేది ఆరోగ్యంగా ఉండాలంటే కనుక మనం అందించే ఆహారం అనేది చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సహజంగా చర్మానికి చాలా పోషకాలు కావాలి. ఫస్ట్ అన్నిటికంటే విటమిన్ సి కావాలి. విటమిన్ సి అనేది చాలా ప్రాముఖ్యత ఉంటుంది అంటారు. చర్మం పగిలిపోకుండా రక్షించడానికి విటమిన్ ఏ కావాలి ఇది ఉత్పత్తి జరిగే దాడి వైరస్ బ్యాక్టీరియల్ గాల్లో దాడి చేస్తుంటాయి. క్లీనింగ్ చేయడానికి డిటెక్ సిటీ విటమిన్ సి చాలా చాలా ఉపయోగపడుతుంది.

అల్ట్రా వైలట్రీస్ చర్మ కణాల్లో పలచ కాకుండా రక్షించడానికి సెల్ వాల్ని దృఢంగా రాజుగారి కోట గోడంత దృఢంగా బలంగా ఉంటుందో కనకవచనం అంటారు. బాదంపప్పు, పొద్దుతిరుగుడు పప్పు ఇది చర్మ కణాల కొత్తవి పునరుత్పత్తికి జింకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే చర్మాన్ని రక్షిస్తుంది. చర్మ కణాల్లో ఉండే డిఎన్ఏ న్యూట్రిషన్ చెందకుండా కూడా క్యాన్సర్ కణాలు కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. చర్మం మార్చి రైజరై అవుతుంది. డ్రై అవ్వకుండా స్కిన్ తేమగా ఉంటూ స్మూత్ గా ఉండటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇరిటేషన్ రాకుండా రక్షించడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ నెంబర్ వన్ గా ఉంటుంది. కంట్రోల్ చేసి చర్మం పాడవకుండా రక్షించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. రెండోది విటమిన్ సి ఈ విటమిన్ సి అనేది బత్తాయి జ్యూస్ కమలా జ్యూస్ ఉసి కాయలు లలో ఎక్కువగా ఉంటుంది. కావున వీటిని తీసుకుంటూ ఉండాలి.

Beauty Tips in Vitamin Rich Juice for Skin Tone

Beauty Tips in Vitamin Rich Juice for Skin Tone

ఇక మూడవది విటమిన్ ఇ అల్ట్రా వైలట్రీస్ చర్మ కణాల్లో పలికే అబ్సర్బ్ కాకుండా రక్షించడానికి సెలవాల్ని దృఢంగా రాజుగారి కోట గోడంత దృఢంగా బలంగా కవచంగా ఉంటుంది. ఈ విటమిన్ ఈ అనేది బాదంపప్పు, పొద్దు తిరుగుడు పప్పు లో పుష్కలంగా ఉంటాయి. ఇక నాలుగోది జింక్ ఇది చర్మ కణాల కొత్తవి పునరుత్పత్తికి బాగా ఉపయోగపడుతుంది. జింక్ అనేది గుమ్మడి గింజలలో ఎక్కువగా ఉంటుంది. ఇక ఐదోది. సిలీనియం ఇది క్యాన్సర్ రాకుండా చర్మ కణాలని విభజన చెందకుండా రక్షిస్తుంది. ఈ సిరీనియం అనేది ఆకుకూరలు అనేవి తింటుంటే వచ్చేస్తాయి. ఇక ఆరోది ఒమేగా ఫ్యాట్ ఆసిడ్స్.. దీనివల్ల చర్మం మార్చరైజ్ అవుతుంది. చర్మం డ్రై అవ్వకుండా స్మూత్ గా అవ్వడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇది వచ్చేసి స్కిన్ ఇరిటేషన్ రాకుండా రక్షిస్తాయి. ఈ ఒమేగా ఫ్యాట్ త్రీ యాసిడ్స్ అనేవి అవిస గింజలలో ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎంత తింటే అంత మంచిది. ఇక ఏడోది పాలిపినాల్సో యాసిడ్స్… చర్మం ముడతలు పడకుండా చేసి యాంగ్గా ఉండేటట్లు చేస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది