Beauty Tips : పూర్వకాలం నుంచి ఉన్న ఈ నూనెతో … మీ జుట్టు ఒత్తుగా పొడవుగా ఖాయం…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Beauty Tips : పూర్వకాలం నుంచి ఉన్న ఈ నూనెతో … మీ జుట్టు ఒత్తుగా పొడవుగా ఖాయం…?

 Authored By ramu | The Telugu News | Updated on :14 March 2025,11:00 am

ప్రధానాంశాలు:

  •  Beauty Tips : పూర్వకాలం నుంచి ఉన్న ఈ నూనెతో ... మీ జుట్టు ఒత్తుగా పొడవుగా ఖాయం...?

Beauty Tips: పాతకాలంలో అమ్మమ్మలు, నాయనమ్మలు అందం కోసం, జుట్టు కోసం కొన్ని నూనెలను వాడితే జుట్టు పెరగాల్సిందే. ఈ రోజుల్లో అందరూ ఒత్తుగా, జుట్టు కావాలని కోరుకుంటారు. కోసం ఎన్నో షాంపూలని, నాతో నిండిన వాటిని చుట్టూ ఉత్పత్తులకు వినియోగిస్తారు. దీనివల్ల జుట్టు బలహీనమై, జుట్టు రాలిపోయే సమస్య పెరుగుతుంది. ఎన్నో రకాల జుట్టు సమస్యలు కూడా వస్తాయి. అయితే పురాతన కాలంలో వాడబడిన నూనెను, అమ్మములు ఈ రెసిపీ గురించి తెలియజేశారు. ఈ నూనె జుట్టు మూలాలకు పోషణనిచ్చి, ఒత్తుగా పొడవుగా పెరగేలా చేస్తుంది.

Beauty Tips పూర్వకాలం నుంచి ఉన్న ఈ నూనెతో మీ జుట్టు ఒత్తుగా పొడవుగా ఖాయం

Beauty Tips : పూర్వకాలం నుంచి ఉన్న ఈ నూనెతో … మీ జుట్టు ఒత్తుగా పొడవుగా ఖాయం…?

Beauty Tips  అవిసె గింజలతో అందమైన జుట్టు

గింజలతో తయారు చేసిన ఈ నూనె జుట్టుకి ఔషధం. ఇది జెల్. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ E, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. జుట్టు ఎలా చేస్తుంది. ఇంకా చెప్పాలంటే, ఇంట్లోనే సులభంగా ఈ నూనెను తయారు చేయవచ్చు.

అవిసె గింజలతో సూపర్ హెయిర్ : ఒక గ్లాసు నీటిలో రెండు టీ స్పూన్ల అవిసె గింజలను వేసి మరిగించాలి. చిక్కబడి జల్లు లాగా అయ్యాక, దిన్ని దించి వడకట్టాలి, తెల్లారిన తర్వాత కొన్ని చుక్కల కొబ్బరి నూనె లేదా లావెండర్ నూనె కలపవచ్చు. ఈ జెల్లు వాడటానికి సిద్ధం. ఈ జల్లును తలకు పట్టించి, జుట్టు మొత్తం అప్లై చేయాలి. పైనుంచి 30 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూలతో కడిగేయాలి. వారానికి మూడుసార్లు చేస్తే, కొన్ని వారాల్లోనే మీ జుట్టు ఆరోగ్యంగా మెరిసేలా, పొడవుగా,ఒత్తుగా, దృఢంగా, అందంగా తయారవుతుంది. ఇదేనా ఉత్పత్తులతో అవసరం లేకుండా, ఇంట్లోనే సహజంగా ఈ నాచురల్ టిప్ తో అందమైన జుట్టుని సొంతం చేసుకోవచ్చు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది