Amla Tea : ప్రతిరోజు పరిగడుపున ఉసిరి టీ ని తాగండి... డయాబెటిస్ కు చెక్ పెట్టండి...!
Amla Tea : ఉసిరికాయలను పోషకాల నీది అని కూడా అంటారు. ఈ ఉసిరికాయలో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. దీనితో పాటుగా ఈ ఉసిరిలో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, క్యాన్సర్ నిరోధక, శోథ నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ ఉసిరిని అత్యంత శక్తివంతమైన పదార్థాలలో ఒకటి అని అంటారు. ఈ ఉసిరికాయ రుచిలో వగరుగాను మరియు పుల్లగా ఉంటుంది. కానీ ఇది ఎంతో అద్భుతమైనది అని చెప్పొచ్చు. అయితే ఈ ఉసిరి అనేది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిజానికి ఈ మధుమేహాన్ని మనం పూర్తిగా నియంత్రించలేము. కానీ మందులతో కంట్రోల్లో ఉంచుకోవచ్చు.
ఇవి మాత్రమే కాక కొన్ని సహజ పదార్థాలను వాడటం వలన కూడా రక్తంలో చక్కెర స్థాయి అనేది పూర్తిగా అదుపులో ఉంచడం సాధ్యమవుతుంది.అయితే కొన్ని సహజ పదార్థాలను వాడటం వలన రక్తంలో చక్కెరను కంట్రోల్లో ఉంచవచ్చు. దానిలో ఒకటి ఉసిరి కూడా. ఈ ఉసిరిలో ఉన్నటువంటి పోషకాలు మధుమేహం వ్యాదిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్తంలోనే చక్కెరను కంట్రోల్లో ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు…
ఈ ఉసిరిలో ఐరన్, కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి, ఫాస్పరస్, ఫైబర్, క్యాల్షియం, లాంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి.
ఆమ్లాను ఎలా ఉపయోగించాలి : ఈ ఉసిరికాయలో క్రోమియం అనే ఖనిజం ఒకటి ఉంటుంది. ఇది గ్లూకోజ్ మరియు రక్త పోటును తగ్గించడంలో ఎంతో ప్రభావంతంగా పనిచేస్తుంది.
ఆమ్లా టీ ఎలా తయారు చేయాలి : ముందు ఒక పాత్రలో రెండు గ్లాసుల నీటిని తీసుకొని వాటిని బాగా మరిగించాలి. దీనిలో ఒక చెంస ఉసిరి పొడి మరియు అల్లం పొడి వేసి కలపండి. అలాగే తాజాగా ఉన్న కొన్ని పుదీనా ఆకులను కూడా వేసి కొద్దిసేపు మరిగించి టీని వడకట్టుకొని త్రాగండి.
Amla Tea : ప్రతిరోజు పరిగడుపున ఉసిరి టీ ని తాగండి… డయాబెటిస్ కు చెక్ పెట్టండి…!
డయాబెటిస్ తో బాధపడుతున్న వారికి ఈ ఉసిరి టీ ఎంతో మేలు చేస్తుంది. అయితే ఈ ఉసిరికాయలను తినటం మరియు రాళ్ల ఉప్పు కలిపి తీసుకోవడం లేక చట్నీలా చేసుకుని తీసుకోవటం లేక రసంలా చేసుకొని తాగటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.