Amla Tea : ప్రతిరోజు పరిగడుపున ఉసిరి టీ ని తాగండి… డయాబెటిస్ కు చెక్ పెట్టండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Amla Tea : ప్రతిరోజు పరిగడుపున ఉసిరి టీ ని తాగండి… డయాబెటిస్ కు చెక్ పెట్టండి…!

Amla Tea : ఉసిరికాయలను పోషకాల నీది అని కూడా అంటారు. ఈ ఉసిరికాయలో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. దీనితో పాటుగా ఈ ఉసిరిలో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, క్యాన్సర్ నిరోధక, శోథ నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ ఉసిరిని అత్యంత శక్తివంతమైన పదార్థాలలో ఒకటి అని అంటారు. ఈ ఉసిరికాయ రుచిలో వగరుగాను మరియు పుల్లగా ఉంటుంది. కానీ ఇది ఎంతో అద్భుతమైనది […]

 Authored By ramu | The Telugu News | Updated on :6 August 2024,6:00 am

ప్రధానాంశాలు:

  •  Amla Tea : ప్రతిరోజు పరిగడుపున ఉసిరి టీ ని తాగండి... డయాబెటిస్ కు చెక్ పెట్టండి...!

Amla Tea : ఉసిరికాయలను పోషకాల నీది అని కూడా అంటారు. ఈ ఉసిరికాయలో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. దీనితో పాటుగా ఈ ఉసిరిలో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, క్యాన్సర్ నిరోధక, శోథ నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ ఉసిరిని అత్యంత శక్తివంతమైన పదార్థాలలో ఒకటి అని అంటారు. ఈ ఉసిరికాయ రుచిలో వగరుగాను మరియు పుల్లగా ఉంటుంది. కానీ ఇది ఎంతో అద్భుతమైనది అని చెప్పొచ్చు. అయితే ఈ ఉసిరి అనేది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిజానికి ఈ మధుమేహాన్ని మనం పూర్తిగా నియంత్రించలేము. కానీ మందులతో కంట్రోల్లో ఉంచుకోవచ్చు.

ఇవి మాత్రమే కాక కొన్ని సహజ పదార్థాలను వాడటం వలన కూడా రక్తంలో చక్కెర స్థాయి అనేది పూర్తిగా అదుపులో ఉంచడం సాధ్యమవుతుంది.అయితే కొన్ని సహజ పదార్థాలను వాడటం వలన రక్తంలో చక్కెరను కంట్రోల్లో ఉంచవచ్చు. దానిలో ఒకటి ఉసిరి కూడా. ఈ ఉసిరిలో ఉన్నటువంటి పోషకాలు మధుమేహం వ్యాదిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్తంలోనే చక్కెరను కంట్రోల్లో ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు…

Amla Tea : ఈ ఉసిరిలో ఉండే పోషకాలు

ఈ ఉసిరిలో ఐరన్, కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి, ఫాస్పరస్, ఫైబర్, క్యాల్షియం, లాంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి.

ఆమ్లాను ఎలా ఉపయోగించాలి : ఈ ఉసిరికాయలో క్రోమియం అనే ఖనిజం ఒకటి ఉంటుంది. ఇది గ్లూకోజ్ మరియు రక్త పోటును తగ్గించడంలో ఎంతో ప్రభావంతంగా పనిచేస్తుంది.

ఆమ్లా టీ ఎలా తయారు చేయాలి : ముందు ఒక పాత్రలో రెండు గ్లాసుల నీటిని తీసుకొని వాటిని బాగా మరిగించాలి. దీనిలో ఒక చెంస ఉసిరి పొడి మరియు అల్లం పొడి వేసి కలపండి. అలాగే తాజాగా ఉన్న కొన్ని పుదీనా ఆకులను కూడా వేసి కొద్దిసేపు మరిగించి టీని వడకట్టుకొని త్రాగండి.

Amla Tea ప్రతిరోజు పరిగడుపున ఉసిరి టీ ని తాగండి డయాబెటిస్ కు చెక్ పెట్టండి

Amla Tea : ప్రతిరోజు పరిగడుపున ఉసిరి టీ ని తాగండి… డయాబెటిస్ కు చెక్ పెట్టండి…!

డయాబెటిస్ తో బాధపడుతున్న వారికి ఈ ఉసిరి టీ ఎంతో మేలు చేస్తుంది. అయితే ఈ ఉసిరికాయలను తినటం మరియు రాళ్ల ఉప్పు కలిపి తీసుకోవడం లేక చట్నీలా చేసుకుని తీసుకోవటం లేక రసంలా చేసుకొని తాగటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు…

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది