
Jaggery : బెల్లం తో కూడా చర్మ సమస్యలకు చెక్ పెట్టొచ్చు తెలుసా...!!
Jaggery : బెల్లం అనేది రుచికి మాత్రమే కాదు చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది అని మీకు తెలుసా. అవును ఇది నిజం. చర్మ సమస్యలను దూరం చేసేందుకు బెల్లాన్ని కూడా వాడవచ్చు. అయితే ఈ బెల్లం లో ఉన్నటువంటి గ్లైకాలిక్ యాసిడ్ అనేది మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. అలాగే ఇది చర్మాన్ని హైడ్రేడ్ గా కూడా ఉంచుతుంది. అంతేకాక గ్రాన్యుయల్స్ చర్మం మీద ఉన్నటువంటి డెడ్ సెల్స్ ను కూడా తొలగిస్తుంది. అలాగే చర్మాన్ని కూడా ఎంతో మృదువుగా మారుస్తుంది. అయితే ఇది ముఖం పై నల్ల మచ్చలు మరియు మొటిమలను తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఈ బెల్లం అనేది ముఖంపై ముడతలు మరియు గీతలు దురద లాంటి సమస్యలను కూడా నియంత్రిస్తుంది…
ఒక స్పూన్ బెల్లాన్ని తీసుకొని దానిలో ఒక స్పూన్ తేనె మరియు నిమ్మ రసం ను కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని మర్ధన చేసి ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేయాలి. తర్వాత కడిగేస్తే మీ ముఖం ఎంతో కాంతివంతంగా మెరిసిపోతుంది. అలాగే చర్మాన్ని కూడా ఎంతో మృదువుగా మారుస్తుంది. అలాగే ఈ బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్ మరియు మినరల్స్, జింక్, సెలీనియం ముఖంపై ముడతలను రానియకుండా చూస్తుంది. అలాగే దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ మొటిమలు రాకుండా కూడా చూస్తుంది. అలాగే చర్మం పై ఉన్న బ్యాక్టీరియాని కూడా తొలగిస్తుంది…
Jaggery : బెల్లం తో కూడా చర్మ సమస్యలకు చెక్ పెట్టొచ్చు తెలుసా…!!
ప్రతిరోజు బెల్లాన్ని తింటే బ్లడ్ సెర్కులేషన్ అనేది బాగా పెరుగుతుంది. దీనివలన సెల్ టర్నోవర్ ఎక్కువ అవుతుంది. అలాగే స్కిన్ కూడా ఎంతో బ్రైట్ గా అవుతుంది. అయితే ఈ బెల్లం లో ఉండే పోషకాలు వలన మన ఎండ లోకి వెళ్లినా కూడా స్కిన్ పాడవకుండా ఉంటుంది. అంతేకాకుండా దీనిలో ఉన్నటువంటి మినరల్స్ మరియు విటమిన్స్ వలన గాయం తగిలినప్పుడు ఆ గాయన్ని తొందరగా మానేలా చూస్తుంది. అలాగే ఈ బెల్లం తో ఫేస్ ప్యాక్ చేసుకోవడం కూడా ఈజీయే. ముందుగా ఒక చెంచా బెల్లాన్ని తీసుకోవాలి. తర్వాత దానిలో ఒక చెంచా శనగపిండి మరియు ఒక చెంచా పాలు పోసుకొని కలిపి మెత్తని పేస్టులా తయారు చేసుకోవాలి. ఆ మిశ్రమం మొత్తాన్ని ఫేస్ కి అప్లై చేసుకొని ఒక 20 నిమిషాల పాటు అలా వదిలేయాలి. దాని తర్వాత శుభ్రమైన నీటితో ముఖాన్ని వాస్ చేసుకోవాలి. మీరు గనక నిత్యం కచ్చితంగా ఇలా చేస్తూ ఉంటే మీ ముఖంలో కొత్త మెరుపు కనిపిస్తుంది…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కేవలం పాలనలోనే కాకుండా మాటతీరులో…
Sanitation Worker : నిజాయతీకి వెలకట్టలేమని, అది మనిషి వ్యక్తిత్వానికి నిదర్శనమని తమిళనాడుకు చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికురాలు మరోసారి…
YCP Vs TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శాసన మండలి చుట్టూ పెద్ద చర్చ జరుగుతోంది. అసలు ఈ…
హైదరాబాద్‌లోని ప్రముఖ పరిశోధనా సంస్థ అయిన సీఎస్ఐఆర్ - నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI) నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని…
Vijay-Trisha : దశాబ్దాల కాలంగా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగుతున్న త్రిష కృష్ణన్, తన నటనతో ఎంతగా…
Viral Video : ఉప్పల్ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ చోటుచేసుకున్న ఒక సంఘటన అన్నం విలువను, ఆకలి తీవ్రతను సమాజానికి…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఒకవైపు…
Vijay wife Sangeetha : తమిళ వెండితెర ‘దళపతి’, ప్రస్తుతం తమిళగ వెట్రి కళగం (TVK) అధినేతగా రాజకీయాల్లో బిజీగా…
Womens Day 2026 : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మహిళా సంక్షేమమే ధ్యేయంగా మరో చారిత్రాత్మక నిర్ణయం…
Rythu Bharosa : తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రైతు…
Woman Farmer Success Story : మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు సామాన్య రైతుకు కంటిమీద కునుకు లేకుండా…
Gold and silver Price Today 2026 March 7 : బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా అద్భుతమైన…
This website uses cookies.