Categories: HealthNews

Braided Hair : జడ వేసుకునే అమ్మాయిలు… ఇక మీరు సేఫ్… ఎన్ని లాభాలు తెలుసా….?

Braided Hair : ప్రస్తుత కాలంలో మహిళలు జుట్టు అల్లుకోవడం మానేస్తున్నారు. జుట్టు అల్లుకోకపోవడం ఒక ఫ్యాషన్ గా మారింది. కానీ జుట్టు అల్లుకోవడంలో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే… జుట్టు వదిలేసే తప్పు పని చెయ్యరిక. అసలు సంప్రదాయాల్లో జడకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. జడ అల్లుకోవడం కేశాలంకరణ కోసం మాత్రమే అని కొంతమంది అనుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో కొన్ని ముఖ్య సమయాలలో మాత్రమే వనితలు జడ వేసుకుంటున్నారు. ప్రతిరోజు జడను అల్లుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. మరి ఆ ప్రయోజనాలు ఏమిటి,అనే విషయం తెలుసుకుందాం…

Braided Hair : జడ వేసుకునే అమ్మాయిలు… ఇక మీరు సేఫ్… ఎన్ని లాభాలు తెలుసా….?

Braided Hair  జడ అల్లుకుంటే ఉపయోగాలు

జడ జుట్టు తేమను లాక్ చేస్తుంది : జుట్టుఅల్లకం మీ సహజ తేమను కాపాడటానికి సహాయపడుతుంది. తద్వారా కేశాలు వాతావరణ మార్పులకు గురికాకుండా ఉంటాయి. మీ జుట్టును ప్రతిరోజు స్టైల్ చేసే అలవాటు కలిగే ఉంటే, జడ మీ జుట్టును రక్షించుకోవడానికి గొప్ప మార్గం. మూలాల నుంచి రక్షించుకోవడంలో సహాయపడే సులభమైన శైలి అంటే జుట్టు అల్లిక మాత్రమే.

నెత్తి మీద చర్మ రక్షణ : ఆరోగ్యకరమైన జుట్టు ఉండాలంటే తల పైన చర్మం కీలకం. తలపై చర్మం పొడిగా, పోలుసుగా మారకుండా ఉండాలంటే జడ మాత్రమే బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ తల మీద ఫంగస్ సమస్యను దూరం చేస్తుంది.దీనితో చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.
జుట్టు చివర్లు చీలిపోవడానికి తగ్గిస్తుంది. రోజువారీ కాలుష్యం. ఎండతో సహా వేడికి ఎక్కువగా గురి కావడం వల్ల జుట్టు గరుకుగా మారుతుంది. దీనితో జుట్టు చివర్లో చిట్లిపోతాయి. బహుళ హెయిర్ స్టైలింగ్ రొటీన్లు కూడా చివర్లు దెబ్బ తినడానికి దారి తీయవచ్చు. కాబట్టి, జడ వేసుకోవడం వల్ల చుట్టుకు పోషణ లభించి చివర్లు చిట్లిపోకుండా కాపాడుతుంది. దీంతో జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

జుట్టు పెరుగుదలకు : జడ ఆరోగ్యకరమైన జుట్టును నిర్వహించడానికి,మీ జుట్టును పెంచడానికి సహాయపడుతుంది. ప్రతి రోజు కూడా జుట్టుకి నూనె రాసి జడ అల్లుకుంటే హెయిర్ గ్రోత్ ఉంటుంది. చాలా గట్టిగా ఉన్న జడ జుట్టును వదులుగా ఉంచడం కంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి.

జడను జాగ్రత్తగా చూసుకోవడానికి చిట్కాలు : సున్నితంగా కడగడం వల్ల మీ హెయిర్ స్టైల్ దెబ్బతినదు. నీటితో స్నానం చేసేటప్పుడు జుట్టుని సున్నితంగా పిండండి. దానిని స్క్రబ్ చేయవద్దు. అలాగే నూనెను తరచూ రాస్తూ ఉండాలి. క్షణ ప్రభావాలను పొందడానికి డ్రై షాంపు లేదా ఇతర రసాయన ఆధారిత జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించకుండా ఉంటే మంచిది.

Recent Posts

House Loan : మీరు ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్..!

House Loan : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రెపో రేటును…

24 minutes ago

Tanikella Bharani : కవిత్వ ప్రతిభతో విజృంభించిన నరసింహుడికి శ్రీనివాస్ సాక్షిగా.. భరణి ఘన సత్కారం

Tanikella Bharani : స్పష్టమైన వాచికంతో, వినసొంపైన నుడికారంతో, కవుల పట్లా, కవిత్వం పట్లా విడదీయలేని ప్రేమను వర్షించే ప్రముఖ…

48 minutes ago

Green Apple : ఇలాంటి సమస్యలు ఉన్నవారికి.. గ్రీన్ ఆపిల్ దేవుడిచ్చిన వరం… ఆ వ్యాధులకు చెక్..?

Green Apple : మనం చూసే రెడ్డి ఆపిల్ ప్రతి ఒక్కరూ తింటూ ఉంటారు. ఇది అందరూ ఇష్టంగా తింటారు.…

1 hour ago

Konda Surekha : దేవాదాయ భూముల జోలికోస్తే కఠిన చర్యలు : మంత్రి కొండ సురేఖ

Konda Surekha : రాష్ట్రంలో దేవాదాయ శాఖకు సంబంధించిన మచు భూమిని కబ్జా కాకుండా చూస్తామని దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖ…

2 hours ago

Thalliki Vandanam : “తల్లికి వందనం” నిధులు విడుదల చేసిన ఏపీ సర్కార్

Thalliki Vandanam  : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “తల్లికి వందనం” పథకానికి సంబదించిన నిధులను విడుదల చేసింది. ఈ పథకం కింద…

2 hours ago

Raja Mother : దోషాలు పోతాయ‌ని భ‌ర్త‌ని కావాల‌ని చంపేసిందా.. రాజా త‌ల్లి సంచ‌ల‌న కామెంట్స్

Raja Mother : మేఘాలయ హనీమూన్ కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న భ‌ర్త‌ని భార్య‌నే…

3 hours ago

Gut Health : వీటిని తిన్నారంటే… మీ గట్ హెల్త్ బాగుంటుంది.. జీర్ణాశయానికి బెస్ట్ ఫుడ్…?

Gut Health :గట్ హెల్త్ అంటే పేగుల ఆరోగ్యం. ప్రేగులు ఎంత ఆరోగ్యంగా ఉంటాయో మనం కూడా అంతే ఆరోగ్యంగా…

4 hours ago

Trivikram Jr Ntr : అల్లు అర్జున్ క‌థ ఎన్టీఆర్ ద‌గ్గ‌రికి.. కార్తికేయుడిగా జూనియ‌ర్ ఎన్టీఆర్‌..!

Trivikram Jr Ntr  : టాలీవుడ్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కొత్త సినిమాలపై క్రేజీ వార్త‌లు వ‌స్తున్నాయి. త్రివిక్ర‌మ్..…

5 hours ago