Brain Health : ఎగ్జామ్స్ టైం లో మీ బ్రెయిన్ షార్ప్ గా పని చేయాలంటే.. ఈ అద్భుతమైన టిప్పుని ఫాలో అవ్వండి…?
ప్రధానాంశాలు:
Brain Health : ఎగ్జామ్స్ టైం లో మీ బ్రెయిన్ షార్ప్ గా పని చేయాలంటే..ఈ అద్భుతమైన టిప్పుని ఫాలో అవ్వండి...?
ఇప్పుడు ఉన్న సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా బ్రెయిన్ షార్ప్ గా ఉండాలని కోరుకుంటారు. ప్రస్తుత పిల్లలందరికీ కూడా టెక్నాలజీల వలన బ్రెయిన్ షాపు గా మనం గమనిస్తూనే ఉన్నాం. అప్పట్లో ఎంత టెక్నాలజీస్ లేకపోవడం వల్ల బ్రెయిన్ అంత షార్ప్ గా ఉండేవి కావు. మెదడుకు పదును పెట్టాలి అని అంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా తమ జ్ఞాపకశక్తిని పదునుగా ఉంచుకొనుటకు ప్రయత్నిస్తుంటారు. మరి జ్ఞాపకశక్తిని పెంచుకోవాలి అంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి. ఎందుకు ఆలస్యం మరి జ్ఞాపక శక్తిని మెరుగుపరచుకోవటానికే 7 సులువమైన చిట్కాలను మనం తెలుసుకుందాం…
Brain Health కొత్త పనులను నేర్చుకొనుట
మన బ్రెయిన్ కి పదును పెట్టాలి అంటే కొత్త భాషలను, వాయిద్యాలు, ఆటలు నేర్చుకోవడం మెదడుకు వ్యాయామం లాంటివి. ఆటలు అంటే చెస్ గేమ్, న్యూస్ పేపర్ లో వచ్చే సూడోకు గేమ్, లాంటివి చేస్తే మెదడుకు పదును పెట్టినట్లే. ఇవి మెదడులో వివిధ భాగాలను ఉత్తేజపరుస్తాయి. ద్వార జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. తెలియని విషయాలను నేర్చుకొనుటకు మెదడుకు మరింత చురుకును అందిస్తుంది. మీరు ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే. వీలైనన్ని ఎక్కువగా ఇంద్రియాలు ఉపయోగించండి. చదివేటప్పుడు, వినేటప్పుడు, చూసేటప్పుడు, రుచి చూసేటప్పుడు,వాసన చూసేటప్పుడు ఎక్కువైంద్రియాలను ఉపయోగించాల్సి ఉంటుంది. దీనివల్ల మెదడులో ఎక్కువ భాగాలు ఉత్తేజం చెందుతాయి. పైగా మెదడులో సమాచారం బాగా గుర్తుపెట్టుకోవచ్చు.
మీరు మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవాలి అనుకుంటే దానికోసం ప్రయత్నించే అవకాశం పెరుగుతుంది. మొఖం ఒక శక్తివంతమైన సాధనం. మీరు ప్రయత్నిస్తే ఏదైనా సాధించ అలారని నమ్మకం ఉండాలి.
మెదడులో సమాచారాన్ని గుర్తించుకోవాలి అనుకున్నా మరియు రాయడం ద్వారా జ్ఞాపకశక్తి బలోపేతం చేయవచ్చు. అమృతం చేయడం వల్ల మెదడులో కనెక్షన్లు బలపడతాయి. మెదడులో సమాచారం ఒకేసారి కొంత సమయం తర్వాత మళ్లీ చదవటం, గుర్తు పెట్టుకోవడం సులభం అవుతుంది. దీనినే స్పెస్ట్ రిజిస్ట్రేషన్ అంటారు. మీ వస్తువులను క్రమ పద్ధతిలో ఉంచుకోవాలి తద్వారా రోజు వారి పనులు సులభం చేసుకోవచ్చు. దీనివల్ల మెదడు ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఎక్రోనిoస్ లేదా గుర్తుంచుకోదగిన పదబంధాలు ఉపయోగించటం వార సమాచారాన్ని సులభంగా గుర్తుంచుకోవచ్చు. ఇలాంటి ఉపాయాలు సమాచారాన్ని సులభంగా గుర్తుంచుకోవచ్చు. ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీ జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.