Bread : ఈ పదార్థంతో తయారు చేసిన బ్రెడ్ ఆరోగ్యానికి చాలా మంచిది…. ప్రతిరోజు తింటే ఒక అద్భుతం జరుగుతుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bread : ఈ పదార్థంతో తయారు చేసిన బ్రెడ్ ఆరోగ్యానికి చాలా మంచిది…. ప్రతిరోజు తింటే ఒక అద్భుతం జరుగుతుంది…!

 Authored By ramu | The Telugu News | Updated on :10 December 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Bread : ఈ పదార్థంతో తయారు చేసిన బ్రెడ్ ఆరోగ్యానికి చాలా మంచిది.... ప్రతిరోజు తింటే ఒక అద్భుతం జరుగుతుంది...!

Bread : హెల్త్ టిప్స్ : శీతాకాలం ఆరోగ్యానికి జీర్ణక్రియ మంచి కాలం. ఇటువంటి చలికాలంలో శరీరానికి అవసరమైన పోషకాలను అందించే ఆహారాలని మనం ఎక్కువగా తీసుకోవాలి. అటువంటి ఆరోగ్యకరమైన సులభంగా జీర్ణమయ్యే ఆహారం. అధిక ఫైబర్ కంటెంట్, తక్కువ కేలరీలు అవసరమైన పోషకాలు కారణంగా మిల్లెట్ ను సూపర్ ఫుడ్ గా పిలుస్తారు.

Bread ఈ పదార్థంతో తయారు చేసిన బ్రెడ్ ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతిరోజు తింటే ఒక అద్భుతం జరుగుతుంది

Bread : ఈ పదార్థంతో తయారు చేసిన బ్రెడ్ ఆరోగ్యానికి చాలా మంచిది…. ప్రతిరోజు తింటే ఒక అద్భుతం జరుగుతుంది…!

శీతాకాలంలో చెరకు కార్మికుల నుండి సామాన్య పౌరుల వరకు మిల్లెట్ రొట్టెకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. మిల్లెట్ రొట్టెలు తినడం వలన మన శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి అంటే..? ఎందుకంటే పోషకాహార అమృత కులకర్ణి సమాచారం అందించారు. ఈ మిల్లెట్లలో ఐరన్,మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ మిల్లెట్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది అలాగే ఎముకలని బలపరుస్తుంది.

మిల్లెట్స్ ని రోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల తీరంలో పేరుకుపోయిన కొవ్వు సహితం కరిగించి వేస్తుంది. దాని తక్కువ గ్లైసే మీక్ ఇండెక్స్, ఇది రక్తంలోని చక్కెరను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి మిల్లెట్లను ఆహారంగా ఇవ్వడం ద్వారా చాలా మంచి ప్రయోజనం ఉంటుందని డాక్టర్ అమృత కులకర్ణి చెప్పారు.Bread made from this material is very good for health

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది