Categories: HealthNews

Butter Millk With Ginger : మజ్జిగలో అల్లం కలుపుకొని తాగితే… శరీరంలో ఒక మిరాకిలే…?

Butter Millk With Ginger : ప్రతిరోజు పాలు పెరుగు తీసుకున్నట్లే మజ్జిగ కూడా తీసుకుంటూ ఉంటారు. చాలామంది మజ్జిగలో నిమ్మరసాన్ని వేసుకొని తాగడం మనకి తెలుసు. ఈరోజు ఒక క్లాస్ మజ్జిగ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచి అంటున్నారు నిపుణులు. మజ్జిగ గ్యాస్ట్రిక్ సమస్యలను తొలగిస్తుంది. ఇంకా శరీర బరువును కూడా తగ్గిస్తుంది. మజ్జిగ నువ్వు కొందరు వేసవిలో ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఏడాది పొడవునా మజ్జిగ తీసుకున్న శరీరానికి ఎంతో మంచిది అంటున్నారు. అయితే, మజ్జిగలో ఒక స్పూన్ అల్లం రసాన్ని కలిపి తీసుకుంటే దీని ప్రయోజనాలు మరింత రెట్టింపు అవుతాయంటున్నారు నిపుణులు దీనిని ఎలా తీసుకోవాలి…

Butter Millk With Ginger : మజ్జిగలో అల్లం కలుపుకొని తాగితే… శరీరంలో ఒక మిరాకిలే…?

ఒక క్లాస్ మజ్జిగలో చెంచా అల్లం రసాన్ని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే, మజ్జిగలో కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే అతి సారం కూడా తగ్గుతుంది. ఇందులో లాక్టోస్,కార్బోహైడ్రేట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.అల్లం, జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. జీవ క్రియను పెంచడంలో సహకరిస్తుంది. అధిక బరువును కూడా తగ్గిస్తుంది.
రోజు క్లాస్ మజ్జిగలో ఒక స్పూన్ అల్లం రసం కలిపి తాగితే కొవ్వు కణాలు విచిన్నం ప్రక్రియను ప్రోత్సహిస్తుంది అల్లం యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది ఈ శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తుంది.

ఆకలి లేనివారు, మధ్యాహ్నం గ్లాసు మజ్జిగలో కొద్దిగా అల్లం రసం, ఉప్పు, కొత్తిమీర కలిపి తాగితే ఫలితం ఇంకా రెట్టింపు అవుతుంది. దీంతో ఆకలి పెరుగుతుంది.అజీర్ణం తగ్గుతుంది. లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మజ్జిగను తాగడం వల్ల శరీరంలో రక్తం బాగా తయారవుతుంది.రక్తహీనత సమస్య కూడా నివారించబడుతుంది. మీ రోజు వారి ఆహారంలో మజ్జిగ, అల్లం రసం చేర్చుకుంటే, మీ రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. ఇది సీజనల్ వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షించగలదు. శరీరంలో వాపు మంట సమస్య నివారించబడుతుంది. ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం మజ్జిగలో కలుపుకొని తాగితే బరువు తగ్గవచ్చు. జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.మజ్జిగలో బయాటిక్స్ ఉండడంతో జీర్ణ వ్యవస్థ బలపడుతుంది. అల్లం రసం కలుపుకొన్ని తాగితే అజీర్ణం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.

Recent Posts

Hari Hara Veera Mallu : మొఘ‌లుల గొప్ప‌ద‌నం చెప్పారు కాని, వారి అరాచ‌కం చెప్ప‌లేదు.. అదే హరిహర వీరమల్లు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్..!

Hari Hara Veera Mallu : హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు…

38 minutes ago

Anand : సూర్య‌వంశం చైల్డ్ ఆర్టిస్ట్ చాలా పెద్ద‌య్యాడుగా.. హీరోగా ట్రై చేస్తున్నాడా..!

Anand  : జ‌గపతి బాబు Jagapathi babu, సౌందర్య, మహేశ్వరి నటించిన ‘ప్రియరాగాలు’ సినిమాలో సౌందర్య కుమారుడిగా ఆకట్టుకున్న ఆ…

2 hours ago

Magnesium Oil : ఈ ఆయిల్ మీ పాదాలకు అప్లై చేస్తే… ఈ సమస్యకు చెక్… ఇంకా ఎన్నో లాభాలు…?

Magnesium Oil : కొంతమందికి పడుకోగానే నిద్ర పట్టదు. అలాగే కీళ్ల నొప్పులతో బాధపడతారు. ఇంకా మలబద్ధక సమస్యలతో ఇబ్బంది…

3 hours ago

Blue Tea : గ్రీన్ టీ లాగానే బ్లూ టీ కూడా సూపర్ బెనిఫిట్స్ అట.. అమృతం లాంటి టీ అస్సలు మిస్ అవ్వకండి…?

Blue Tea : ప్రకృతి ఇచ్చే మొక్కల్లో ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. కొన్ని పండ్లు,ఆకులు ఆయుర్వేద మూలికల్లో ఉపయోగిస్తే,పుష్పాలను…

4 hours ago

Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో బొప్పాయి చెట్టు ఉంటే… ఎలాంటి కష్టాలు వస్తాయో తెలుసా…?

Vastu Tips : చాలామంది ఇళ్లల్లో పెరట్లో బొప్పాయి చెట్లను పెంచుకోవడం చేస్తూనే ఉంటాం. కొందరి అవంతటికవే బొప్పాయి చెట్లు…

5 hours ago

Harish Rao : ఎకరం భూమి అమ్మితే ఆంధ్రాలో పది ఎకరాలు వచ్చేవి.. ఇప్పుడు ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో రెండు ఎకరాలు వచ్చే పరిస్థితి – హరీష్ రావు

Harish Rao : ఒకప్పుడు తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రాలో పది ఎకరాలు వచ్చేవి ..కానీ ఇప్పుడు ఏపీలో…

12 hours ago

Gutta Sukhender Reddy : ఉచిత పథకాలపై గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

Gutta Sukhender Reddy : తెలంగాణ Telangana శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయ నాయకుల మాటల…

15 hours ago

Nitish kumar Reddy : టీమిండియాకు పెద్ద దెబ్బే.. గాయంతో నాలుగో టెస్టుకు ఆల్ రౌండ‌ర్ దూరమయ్యే అవకాశాలు

Nitish kumar Reddy: టీమిండియాకు Team India vs England ఇంగ్లండ్‌తో కీలకమైన టెస్టు సిరీస్‌లో ముందు పెద్ద దెబ్బ‌…

16 hours ago