Butter Millk With Ginger : మజ్జిగలో అల్లం కలుపుకొని తాగితే… శరీరంలో ఒక మిరాకిలే…?
ప్రధానాంశాలు:
Butter Millk With Ginger : మజ్జిగలో అల్లం కలుపుకొని తాగితే... శరీరంలో ఒక మిరాకిలే...?
Butter Millk With Ginger : ప్రతిరోజు పాలు పెరుగు తీసుకున్నట్లే మజ్జిగ కూడా తీసుకుంటూ ఉంటారు. చాలామంది మజ్జిగలో నిమ్మరసాన్ని వేసుకొని తాగడం మనకి తెలుసు. ఈరోజు ఒక క్లాస్ మజ్జిగ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచి అంటున్నారు నిపుణులు. మజ్జిగ గ్యాస్ట్రిక్ సమస్యలను తొలగిస్తుంది. ఇంకా శరీర బరువును కూడా తగ్గిస్తుంది. మజ్జిగ నువ్వు కొందరు వేసవిలో ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఏడాది పొడవునా మజ్జిగ తీసుకున్న శరీరానికి ఎంతో మంచిది అంటున్నారు. అయితే, మజ్జిగలో ఒక స్పూన్ అల్లం రసాన్ని కలిపి తీసుకుంటే దీని ప్రయోజనాలు మరింత రెట్టింపు అవుతాయంటున్నారు నిపుణులు దీనిని ఎలా తీసుకోవాలి…

Butter Millk With Ginger : మజ్జిగలో అల్లం కలుపుకొని తాగితే… శరీరంలో ఒక మిరాకిలే…?
ఒక క్లాస్ మజ్జిగలో చెంచా అల్లం రసాన్ని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే, మజ్జిగలో కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే అతి సారం కూడా తగ్గుతుంది. ఇందులో లాక్టోస్,కార్బోహైడ్రేట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.అల్లం, జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. జీవ క్రియను పెంచడంలో సహకరిస్తుంది. అధిక బరువును కూడా తగ్గిస్తుంది.
రోజు క్లాస్ మజ్జిగలో ఒక స్పూన్ అల్లం రసం కలిపి తాగితే కొవ్వు కణాలు విచిన్నం ప్రక్రియను ప్రోత్సహిస్తుంది అల్లం యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది ఈ శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తుంది.
ఆకలి లేనివారు, మధ్యాహ్నం గ్లాసు మజ్జిగలో కొద్దిగా అల్లం రసం, ఉప్పు, కొత్తిమీర కలిపి తాగితే ఫలితం ఇంకా రెట్టింపు అవుతుంది. దీంతో ఆకలి పెరుగుతుంది.అజీర్ణం తగ్గుతుంది. లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మజ్జిగను తాగడం వల్ల శరీరంలో రక్తం బాగా తయారవుతుంది.రక్తహీనత సమస్య కూడా నివారించబడుతుంది. మీ రోజు వారి ఆహారంలో మజ్జిగ, అల్లం రసం చేర్చుకుంటే, మీ రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. ఇది సీజనల్ వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షించగలదు. శరీరంలో వాపు మంట సమస్య నివారించబడుతుంది. ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం మజ్జిగలో కలుపుకొని తాగితే బరువు తగ్గవచ్చు. జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.మజ్జిగలో బయాటిక్స్ ఉండడంతో జీర్ణ వ్యవస్థ బలపడుతుంది. అల్లం రసం కలుపుకొన్ని తాగితే అజీర్ణం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.