Buttermilk : ఒక గ్లాస్ మజ్జిగలో వీటిని కలుపుకొని తాగండి… మధుమేహానికి దివ్య ఔషధం…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Buttermilk : ఒక గ్లాస్ మజ్జిగలో వీటిని కలుపుకొని తాగండి… మధుమేహానికి దివ్య ఔషధం…!!

Buttermilk : ప్రస్తుత కాలంలో మనం ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. వీటిలలో ఒకటి మధుమేహం కూడా. అయితే మధుమేహం అనేది ఉన్నప్పుడు రక్తంలో గ్లూకోజ్ ఘడత అనేది అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఇతర భాగాలలో ఇతర రకాల సమస్యలను కూడా కలిగిస్తుంది. అయితే ఈ మధుమేహాన్ని తగ్గించేందుకు నిత్యం ఖచ్చితంగా మందులను తీసుకోవడం చాలా అవసరం. అయితే మీరు కొన్ని హోమ్ రెమెడీస్ ను పాటించటం వలన కూడా మీరు ప్రతిరోజు మధుమేహానికి […]

 Authored By ramu | The Telugu News | Updated on :18 October 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Buttermilk : ఒక గ్లాస్ మజ్జిగలో వీటిని కలుపుకొని తాగండి... మధుమేహానికి దివ్య ఔషధం...!!

Buttermilk : ప్రస్తుత కాలంలో మనం ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. వీటిలలో ఒకటి మధుమేహం కూడా. అయితే మధుమేహం అనేది ఉన్నప్పుడు రక్తంలో గ్లూకోజ్ ఘడత అనేది అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఇతర భాగాలలో ఇతర రకాల సమస్యలను కూడా కలిగిస్తుంది. అయితే ఈ మధుమేహాన్ని తగ్గించేందుకు నిత్యం ఖచ్చితంగా మందులను తీసుకోవడం చాలా అవసరం. అయితే మీరు కొన్ని హోమ్ రెమెడీస్ ను పాటించటం వలన కూడా మీరు ప్రతిరోజు మధుమేహానికి సంబంధించిన మందుల సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు అని నిపుణులు అంటున్నారు. అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.

మీరు ప్రతిరోజు మజ్జిగను తీసుకుంటే మధుమేహం కంట్రోల్లో ఉంటుంది. అలాగే మీరు ప్రతి రోజు కూడా ఒక గ్లాస్ మజ్జిగను తాగడం వలన రక్తంలో చక్కెరను నియంత్రించడంలో చాలా బాగా పని చేస్తుంది అని చెప్పొచ్చు. అయితే మీరు సాధారణ మజ్జిగను తీసుకోవడానికి బదులుగా దానిలో ఒక చెంచా వరకు చియా గింజలను కలుపుకుంటే అది రక్తంలో ఉన్న చక్కెరను రెండు రెట్ల వేగంగా సాధారణ స్థితికి తీసుకు వచ్చేస్తుంది. అలాగే ఈ చియా విత్తనాలు అనేవి ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా ఎంతో బాగా మెరుగుపరుస్తాయి. ఇది భోజనం చేసిన తర్వాత రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే మజ్జిగలో నానబెట్టినటువంటి చియా గింజలు అనేవి ఎంతో ఎఫెక్ట్ గా పని చేస్తాయి. అలాగే ఈ చియా గింజల వాడకం అనేది మధుమేహం తగ్గించడంలో ఎంతో బాగా హెల్ప్ చేస్తుందని కొన్ని అధ్యయనంలో కూడా తేలింది.

Buttermilk ఒక గ్లాస్ మజ్జిగలో వీటిని కలుపుకొని తాగండి మధుమేహానికి దివ్య ఔషధం

Buttermilk : ఒక గ్లాస్ మజ్జిగలో వీటిని కలుపుకొని తాగండి… మధుమేహానికి దివ్య ఔషధం…!!

చియా గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు మినరల్స్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్,ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. అలాగే టైప్ టు డయాబెటిస్ వలన వచ్చే సమస్యలను ఇచ్చిన ఛీయా గింజలు తగ్గిస్తాయి. అలాగే ఇవి గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తాయి. అంతేకాక మధుమేహాన్ని శాశ్వతంగా అదుపులో ఉంచుతాయి. అయితే మీ హెల్ది డైట్ తో పాటుగా చియా గింజలను తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ మరియు స్థూలకాయం అనేది తొందరగా తగ్గుతుంది. మీకు ఎప్పుడైతే ఊపకాయం మరియు స్థూలకాయం అనేది తగ్గుతాయో అప్పుడే మధుమేహం ముప్పు కూడా తగ్గిపోతుంది. దీనిలో ఉన్నటువంటి యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించడంలో కూడా హెల్ప్ చేస్తాయి…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది