cancer symptoms : ప్రస్తుతం చాలామందిలో వయసు తరహా లేకుండా వస్తున్న వ్యాధి క్యాన్సర్. ఈ వ్యాధితో చాలామంది మరణించడం మనం చూస్తూనే ఉన్నాం. దీనికి కారణాలు మనం జీవిస్తున్న జీవనశైలిలో కొన్ని ఆహార పదార్థాలు వలన అయి ఉండవచ్చు.. ఇలాంటి వ్యాధి వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో మనం ఇప్పుడు చూద్దాం.. క్యాన్సర్ చాప కింద నీరులా వచ్చే వ్యాధి ఇది. ఈ అవయవానికి క్యాన్సర్ వచ్చిన అది వచ్చినట్లు మొదట్లో ఎవరికి తెలియదు.. ఏ తరహా క్యాన్సర్ వచ్చిన మన శరీరంలో ముందుగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
వాటిని కనిపెట్టడం ద్వారా ప్రాణాంతక కాన్సన్ ను ముందుగానే గుర్తించవచ్చు. శరీరంలో ఏదైనా భాగంలో అదేపనిగా నొప్పి వస్తుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఛాతీ భాగంలో నొప్పి వస్తే అది లంక్ క్యాన్సర్ అయి ఉండొచ్చు. దానిని నిర్లక్ష్యం చేయవద్దు. అదేవిధంగా కడుపులో నొప్పి వస్తుంటే అది స్త్రీలలో గర్భాశయ క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు. దగ్గు వస్తున్న దాన్ని అనుమానించాల్సిందే.. ఎందుకంటే అది లంగ్ త్రొట్ క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు. అలాగే మూత్రం ఎక్కువసార్లు వెళ్తున్న మూత్రంలో రక్తం పడుతున్న మూత్ర శయ క్యాన్సర్ గా అనుమానించాలి. లేదంటే అది కిడ్నీలు చెడిపోవడం వల్ల కూడా అయ్యుండొచ్చు.
నోట్లో నుంచి లేదా వేరే ఇతర భాగాల్లో నుంచి రక్తం పడుతుంటే దాన్ని కూడా క్యాన్సర్ గా అనుమానించాల్సిందే.. యోనిలో రక్తస్రావం అవుతుంటే దాన్ని సర్వేకల్ క్యాన్సర్ గా మహిళలు అనుమానించాలి. ఉన్నట్టుండి శరీరంలో కింద పెద్ద గడ్డలుగా తయారవుతున్న వాటిని కాన్సర్ గడ్డలు గా అనుమానించాలి. ఒక్కోసారి అవి సాధారణ కొవ్వు గడ్డలు అవి కూడా ఉండొచ్చు. కానీ ఛాన్స్ తీసుకోకూడదు.. చర్మంపై ఉండే మచ్చలు సడన్గా సైజ్ పెరిగిన కళా మారినా వాటిని స్కిన్ క్యాన్సర్ గా అనుమానించాలి..
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.