Immunity Power : ఒమిక్రాన్ తెగ భయపెడుతున్న వేళ.. ఈ చపాతీలతో ఫుల్ ఇమ్యూనిటీ పవర్..
Immunity Power : చపాతీలు అనగానే జనరల్‌గా అందరూ ఇళ్లలో చేసుకునే గోధుమ పిండి చపాతీలు అనుకుంటారు. నిజానికి ఈ గోధుమ పిండి చపాతీలు బాగా ఫేమస్ కూడా. అందరూ వీటిని తీసుకుంటుంటారు కూడా. అన్నానికి బదులుగా చపాతీలు తీసుకుంటే లైట్ ఫుడ్ అవడంతో పాటు త్వరగా డైజెస్ట్ అవుతాయని భావిస్తుంటారు. అయితే, ఈ చపాతీలు తీసుకుంటే కనుక కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తున్న వేళ ఇమ్యూనిటీ పవర్ పుష్కలంగా లభిస్తుంది. అందుకుగాను ఈ ఐదు రకాల పిండిలతో తయారు చేసిన చపాతీలు తీసుకోవాలి. ఆ పిండిలు ఏంటంటే..
ఐదు రకాల పిండిలతో తయారు చేసిన ఈ చపాతీలను ప్రతీ రోజు క్రమం తప్పకుండా తీసుకునే హ్యూమన్ బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఫుల్‌గా ఇంక్రీజ్ అవుతుంది. మినప పిండి.. గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇందులో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శీతాకాలంలో కావాల్సిన వేడిని ఇస్తాయి. దాంతో పాటు వెన్ను నొప్పి, ఆస్తమా, ఇతర అనారోగ్య సమస్యలన్నిటినీ పరిష్కరిస్తాయి. ఇందులో ఉండే పీచు పదార్థాల వలన డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. మరో పిండి..రాగి పిండి.. ఇందులో ఉండే పోషకాలు హ్యూమన్ బాడీకి చాలా కావాల్సినవి. ఇందులో ఉండే మెగ్నిషియం, క్యాల్షియం, ఐరన్, ఫైబర్ హెల్త్ కు ఇంపార్టెంట్.
Immunity Power : ప్రతీ రోజు తీసుకుంటే చక్కటి ప్రయోజనాలు..
జొన్నపిండిలో ఉండే ప్రోటీన్స్, మూలకాలు కూడా హెల్త్ కు చాలా కావాల్సినవి. ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ చేయడంలో ఇవి కీ రోల్ ప్లే చేస్తాయి. డయాబెటిస్ తదితర సమస్యలతో బాధపడే వారికి ఈ పిండిలో ఉండే ప్రోటీన్స్ కావాలి. మొక్కజొన్ని పిండితో తయారు చేసిన చపాతీలో చక్కటి విటమిన్స్ ఉంటాయి. ఇందులో ఉండే ఏ, బీ, ఈ, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కూడా హెల్త్‌కు చాలా కావల్సినవి.చలికాలంలో ఈ పిండితో తయారు చేసిన చపాతీలు తీసుకుంటే చక్కటి ఉపయోగాలుంటాయి. ఇక శనగపండిలో ఉండే ప్రోటీన్స్ ,కొవ్వు పదార్థాలు అందరికీ తెలుసు. ఇందులోని విటమిన్స్, ఎలిమెంట్స్ అన్నీ కూడా హెల్త్‌కు వెరీ ఇంపార్టెంట్. కరోనా మహమ్మారి జనాలను వణికిస్తున్న వేళ అందరూ ఈ ఐదు రకాల పిండీలతో చేసిన చపాతీలు తీసుకుంటే చాలా చక్కటి ప్రయోజనాలుంటాయి.