
Chicken Liver : చికెన్ లివర్ తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు...!
Chicken Liver : చికెన్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.. అయితే కొంతమంది చికెన్ లివర్ తినడం అంత మంచిది కాదని చెప్తూ ఉంటారు. వైద్య నిపుణులు మాత్రం చికెన్ లివర్ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అని చెప్తున్నారు.. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చికెన్ లివర్ లో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.. చికెన్ లోని కాలేయాన్ని కొంతమంది ఇష్టంగా తింటే మరి కొంతమంది మాత్రం అంత ఇష్టాన్ని చూపించరు. అయితే చికెన్ కాలేయంలో చాలా పోషకాలు ఉంటాయి.అవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. చికెన్ లివర్లో కొన్ని ముఖ్యమైన బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
వీటివల్ల గర్భిణీలు తల్లులు పెరుగుతున్న పిల్లలు మరియు ప్రోమెటమాలిక్ శక్తి యొక్క అదనపు బూస్ట్ అవసరమయ్యే ఎవరికైనా ఇది చాలా సహాయకరంగా ఉంటుంది. చికెన్ లివర్ డెంటల్ హెల్త్ సపోర్ట్ చేస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకుంటే ఈ చికెన్ కాలయాన్ని నిర్లక్ష్యం చేయొద్దు 3.5 ఔన్స్ లో చికెన్ కాలేయంలో 12 మైక్రోగ్రాముల కేటు ఉంటుంది.ఆరోగ్యకరమైన రక్తాన్ని సపోర్ట్ చేస్తుంది. రక్తహీనతతో బాధపడుతున్న వారికి కచ్చితంగా సరిపోతుంది. లేక రక్తహీనత కణాల సమస్యలు ఉన్నవారికి కచ్చితంగా సరిపోతుంది. విటమిన్ సి ,ఏ పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల కాలయం శరీరానికి అవసరమయ్యే విటమిన్ సి, లో దాదాపు మూడోవంతు అందిస్తుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
కళ్ళు, చర్మం, జుట్టు మరియు గోళ్ళుఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో విటమిన్ ఎ కీలక పాత్ర పోషిస్తుంది. కానీ చికెన్ లివర్ తినే ముందు ఇవి గుర్తుంచుకోండి. ఈ లివర్లను తగినంతగా ఉడికించకపోతే ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు. ఎందుకంటే క్యాంపులో డాక్ట్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు తగిన మోతాదులోనే ఈ చికెన్ కాలయాన్ని తినాలి. ఎందుకంటే ఈ లివర్లోని విటమిన్ ఏ అధిక మోతాదు శిశువుకు హాని కలిగిస్తుంది. కానీ ఈ లివర్తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నా కూడా వీటిని మితంగా తినడమే మంచిదని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
This website uses cookies.