Chicken Liver : చికెన్ లివర్ తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chicken Liver : చికెన్ లివర్ తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు…!

Chicken Liver : చికెన్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.. అయితే కొంతమంది చికెన్ లివర్ తినడం అంత మంచిది కాదని చెప్తూ ఉంటారు. వైద్య నిపుణులు మాత్రం చికెన్ లివర్ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అని చెప్తున్నారు.. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చికెన్ లివర్ లో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.. చికెన్ లోని కాలేయాన్ని కొంతమంది ఇష్టంగా తింటే మరి […]

 Authored By aruna | The Telugu News | Updated on :20 January 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Chicken Liver : చికెన్ లివర్ తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు...!

Chicken Liver : చికెన్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.. అయితే కొంతమంది చికెన్ లివర్ తినడం అంత మంచిది కాదని చెప్తూ ఉంటారు. వైద్య నిపుణులు మాత్రం చికెన్ లివర్ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అని చెప్తున్నారు.. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చికెన్ లివర్ లో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.. చికెన్ లోని కాలేయాన్ని కొంతమంది ఇష్టంగా తింటే మరి కొంతమంది మాత్రం అంత ఇష్టాన్ని చూపించరు. అయితే చికెన్ కాలేయంలో చాలా పోషకాలు ఉంటాయి.అవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. చికెన్ లివర్లో కొన్ని ముఖ్యమైన బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

వీటివల్ల గర్భిణీలు తల్లులు పెరుగుతున్న పిల్లలు మరియు ప్రోమెటమాలిక్ శక్తి యొక్క అదనపు బూస్ట్ అవసరమయ్యే ఎవరికైనా ఇది చాలా సహాయకరంగా ఉంటుంది. చికెన్ లివర్ డెంటల్ హెల్త్ సపోర్ట్ చేస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకుంటే ఈ చికెన్ కాలయాన్ని నిర్లక్ష్యం చేయొద్దు 3.5 ఔన్స్ లో చికెన్ కాలేయంలో 12 మైక్రోగ్రాముల కేటు ఉంటుంది.ఆరోగ్యకరమైన రక్తాన్ని సపోర్ట్ చేస్తుంది. రక్తహీనతతో బాధపడుతున్న వారికి కచ్చితంగా సరిపోతుంది. లేక రక్తహీనత కణాల సమస్యలు ఉన్నవారికి కచ్చితంగా సరిపోతుంది. విటమిన్ సి ,ఏ పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల కాలయం శరీరానికి అవసరమయ్యే విటమిన్ సి, లో దాదాపు మూడోవంతు అందిస్తుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

కళ్ళు, చర్మం, జుట్టు మరియు గోళ్ళుఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో విటమిన్ ఎ కీలక పాత్ర పోషిస్తుంది. కానీ చికెన్ లివర్ తినే ముందు ఇవి గుర్తుంచుకోండి. ఈ లివర్లను తగినంతగా ఉడికించకపోతే ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు. ఎందుకంటే క్యాంపులో డాక్ట్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు తగిన మోతాదులోనే ఈ చికెన్ కాలయాన్ని తినాలి. ఎందుకంటే ఈ లివర్లోని విటమిన్ ఏ అధిక మోతాదు శిశువుకు హాని కలిగిస్తుంది. కానీ ఈ లివర్తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నా కూడా వీటిని మితంగా తినడమే మంచిదని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది