
Chocolate Benefits : ఈ చాక్లెట్ తినండి... ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు... ఫుల్ ఎనర్జీ...?
Chocolate Benefits : నేటి కాలంలో చాలా మంది చాక్లెట్ల పై మొక్కవ ఎక్కువ చూపిస్తున్నారు. చిన్నపిల్లలయినా,పెద్దలైనా చాక్లెట్ అంటే పడి చస్తారు. చాక్లెట్ చూడగానే నోరూరిపోతుంది. వెంటనే గుటుక్కున నోట్లో వేసుకుంటారు. అన్ని చాక్లెట్ల కంటే కూడా డార్క్ చాక్లెట్ చాలా మంచిదంటున్నారు నిపుణులు. చాక్లెట్ ని డయాబెటిస్ పేషెంట్లు కూడా తినవచ్చు. ఎందుకంటే ఈ డార్క్ చాక్లెట్లలో చక్కెర తక్కువగా ఉంటుంది. చాక్లెట్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అని పరిశోధనలో తేలింది. ఎప్పుడు ఏదో ఒకటి తినాలి అనిపించే వారికి ఈ డార్క్ చాక్లెట్ నోట్లో వేసుకోండి. ఇంకా, చిరుదిన్లు తినాలి అనే కోరిక తగ్గుతుంది. తద్వారా అధిక బరువు కూడా తగ్గుతారు.
Chocolate Benefits : ఈ చాక్లెట్ తినండి… ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు… ఫుల్ ఎనర్జీ…?
చాక్లెట్ అంటే ఇష్టపడని వారు ఉంటారా.. ఉండనే ఉండరు చిన్న పెద్ద అని తేడా లేకుండా చాక్లెట్లు తెగ తినేస్తారు. అమ్మాయిలైతే డార్క్ చాక్లెట్లు పై ఎక్కువ మక్కువ చూపిస్తారు. చాక్లెట్స్ లో చాలా రకాలు ఉన్నాయి. ఎన్నో బ్రాండ్స్ చాక్లెట్లు మార్కెట్లో అమ్ముతుంటారు. చాక్లెట్లు తినడం వల్ల నోటికి రుచి మాత్రమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. మానసిక ఒత్తిడి తగ్గించడానికి ఈ డార్క్ చాక్లెట్ చాలా బాగా ఉపకరిస్తుంది. మన మెదడులో సెరటోనిన్ హార్మోన్ స్థాయిలను పెంచి ఆందోళనను తగ్గిస్తుంది. మనకు ప్రశాంతతను ఇస్తుంది.
చాక్లెట్లో ఎల్ ఆర్జి నైన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. చాక్లెట్ లోని లెవెన్ ఎయిడ్స్ అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. అలాగే చర్మానికి రక్తప్రసరణను మెరుగుపరిచే చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. గర్భిణీగా ఉన్నప్పుడు రోజు 30 గ్రాముల చాక్లెట్ తీసుకోవడం వల్ల పిండం ఆరోగ్యంగా ఎదుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే గర్భిణీలు చాక్లెట్ తినాలని నిపుణులు పేర్కొంటారు. సాధారణంగా తినే చాక్లెట్స్ కంటే, కూడా డాగ్ చాక్లెట్స్ చాలా మంచి అంటున్నారు నిపుణులు. డార్క్ చాక్లెట్లలో చక్కెర తక్కువగా ఉంటుంది.కావున, డార్క్ చాక్లెట్లు తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.అని పరిశోధకులు వెల్లడించారు. ఎప్పుడు ఏదో ఒక చిరుదిండి తినాలనే వారికి, ఈ చిన్న చాక్లెట్ నోట్లో వేసుకోండి. ఇక అలాంటి పదార్థాలు జోలికి వెళ్లకుండా మనసు నిలకడగా ఉంటుంది.తద్వారా, అధిక బరువు పెరగకుండా సహకరిస్తుంది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.