Bananas Leaves : పచ్చని అరటి ఆకులో భోజనం చేస్తే... ఆ ఫీలింగే వేరబ్బా... ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు అదుర్స్...?
Bananas Leaves : పురాతన కాలంలో పచ్చని ఆకులలో భోజనాలని చేసేవారు. ఆ రోజుల్లో ఇతరులు అంటే మోదుకాకులతో చేసిన విస్తర్లు, ఇంకా అరటి ఆకులలో భోజనాన్ని చేసేవారు. కానీ సాంప్రదాయపరంగా ఆకులలో భోజనం చేయడం ఆనవాయితీ. కానీ ఈ రోజుల్లో అవి కనుమరుగైపోతున్నాయి. ఇప్పుడు ప్లాస్టిక్ తో చేసిన విస్తరణ ఎక్కువగా వినియోగిస్తున్నారు. కానీ పచ్చని అరటి ఆకులలో భోజనం చేస్తే, శాస్త్రీయ కారణాల నుంచి జెనిటిక్ యోజనాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. ఆకులలో భోజనం చేస్తే కఫా, వాతాలు కూడా తగ్గిపోతాయి. శరీరానికి ఎంతో బలం చేకూరుతుంది. బాగా ఆకలి కూడా వేస్తుంది. ఆరోగ్యం చక్కబడి శరీరానికి మంచి కాంతి కూడా లభిస్తుంది. అరటి ఆకుల్లో తింటే, ఆహారం మరింత రుచి పెరుగుతుంది. భోజనం మంచి రుచిని అందించడమే కాక ఎన్నో ఆరోగ్య లాభాలను ఇస్తుంది. భోజనం ఎంత ఆరోగ్యమో, దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం……
Bananas Leaves : పచ్చని అరటి ఆకులో భోజనం చేస్తే… ఆ ఫీలింగే వేరబ్బా… ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు అదుర్స్…?
అరటి ఆకులలో పాలి ఫైనల్స్, విటమిన్ -A,విటమిన్ – C, అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. అరటి ఆకులపై ఆహారాన్ని ఉంచినప్పుడు, ఈ పోషకాల్లో కొన్ని ఆహారానికి బదిలీ అవుతాయి. మీరు తినే ఆహారం పోషక విలువలను పెంచుతుంది. అరటి ఆకుల్లో ఆహారం తీసుకుంటే ఆహారం మరింత రుచిగా ఉంటుంది ఆకుల్లో ఆహారాన్ని తేలికపాటి, రుచి మరింత అందిస్తుంది. ఆహారం రుచిని పెంచటమే కాదు, ఆకులపై ఆహారం తీసుకోవడం వల్ల ఆహారానికి సాంప్రదాయ ఆకర్షణ కూడా లభిస్తుంది.మీరు మంచి హృదయంతో ఆహారం తీసుకుంటే, అది మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు నిపుణులు. అరటి ఆకులు, ప్లాస్టిక్ లేదా థర్మాకోల్ ప్లేట్లలో పోలిస్తే విషపూరితం కాదు. కాబట్టి, హానికరమైన రసాయనాలు ఆహారంలో చేరవు. ఈ అరటి ఆకుల్లో భోజనం చేస్తే క్యాన్సర్ వంటి ప్రమాదాలు కూడా తగ్గుతాయి. ఆకులపై ఆహారం తీసుకుంటే జీర్ణ క్రియపై సానుకూల ప్రభావం ఉంటుంది. ఆకుల్లో పాలిఫెనాల్స్, జీర్ణ ఎంజైముల ఉత్పత్తి పెరుగుతుంది. మంచి జీవ క్రియకు, పోషణలను గ్రహించడానికి సహకరిస్తుంది.
అరటి ఆకులలో సహజ యాంటీ మైక్రో బయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఆహారంలోని హానికరమైన బ్యాక్టీరియాలను నాశనం చేస్తాయి. అందువల్ల అరటి ఆకులపై ఆహారం తీసుకుంటే,ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధులు ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అరటి ఆకుల్లో ఆహారం పెట్టుకొని తింటే త్వరగా జీర్ణం అవుతుంది. అరటి ఆకులు ఉపయోగించి, పర్యావరణ అనుకూల ఎంపిక చేయాలి.ఇది ప్లాస్టిక్ లేదా ఫామ్ ప్లేట్లను అవసరాన్ని తగ్గించి, భూమి కాలుష్యాన్ని తగ్గించాలి. పేపర్ ప్లేట్లు లేదా ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనం చేస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయి. స్వచ్ఛమైన అరటి ఆకులో భోజనం చేసి,మంచి ఆరోగ్యాన్ని పెంచుకోండి. అరటి ఆకులో భోజనం చేస్తే చాలా తృప్తిగా ఉంటుంది.
Olive Oil vs Coconut Oil : గుండె ఆరోగ్యం కోసం ఏ నూనె ఉపయోగించాలి అనే విషయంపై ప్రజల్లో…
Gowtam Tinnanuri : విజయ్ దేవరకొండ vijay devarakonda కథానాయకుడిగా నటించిన చిత్రం 'కింగ్‌డమ్' kingdom movie . గౌతమ్…
Copper Water Bottles : కాపర్ బాటిల్ వాడేటప్పుడు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే.. నిమ్మకాయ నీరు, జ్యూస్ లేదా…
Coolie Movie : సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ పై…
Oriental Jobs : కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ…
Coffee : వేడి వేడి కాఫీ కప్పుతో రోజు మొదలవ్వకపోతే చాలామందికి ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. మరీ ముఖ్యంగా…
Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
This website uses cookies.